GOVT EMPLOYEE SBI AC BENEFITS
పోలీసు జిల్లా సిబ్బంది, మరియు ఇతర గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికైతే State Bank లలో అకౌంట్ లు ఉన్నవో, అవి SB (Savings Bank) క్రింద ఉన్నవి. సదరు విషయము తెలుసుకొని సదరు bank, Chief Manager, General Manager గార్లతో మాట్లాడి “ Corporate Salary package” OR state govt salary package OR Police salary package క్రింద Convert చేసుకుంటే ఎన్ని సార్లు ATM లో డబ్బులు డ్రా చేసిన వాడుకున్నా, అకౌంట్ లో 0 balance ఉన్నా ఏటువంటి అపరాధ రుసుము పడదు. అవే కాకుండా తక్కువ వడ్డీకి personal loans తీసుకోవచ్చును. అలాగే accidental డెత్ బెనిఫిట్స్ 20 lakh మరియు. రెండు నెలల net pay salary ని అడ్వాన్సు క్రింద తీసుకొని, తిరిగి 6 నెలలలో చెల్లించవచ్చును మరియు తక్కువ హోమ్ శాలరీ ఉన్న ఇలా packages కీ చేంజ్ చేసుకోవడం వల్ల క్రెడిట్ కార్డ్ కూడా తీసుకోవచ్చు ఇలా చేంజ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయ్ కావున దగ్గరలో ఉన్న మీ హోమ్ బ్రాంచ్ ని సంప్రదించండి
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box