HOW TO APPLY BEEDI SCHOLARSHIP

HOW TO APPLY BEEDI SCHOLARSHIP 

Beedi Scholarship Apply చెయ్యడం  విధాలుగా ఉంటుంది  

WEBSITE LINK IS  Beedi/Minority/Disabilty

బీడీ స్కాలర్షిప్. Online apply. గురించి. సమాచారం
 Scholarship apply చెయ్యడం. రెండు విధాలుగా ఉంటుంది
 ఒకటి స్టూడెంట్ లాగిన్
 రెండవది ఇన్స్టిట్యూషనల్ లాగిన్
 స్టూడెంట్ లాగిన్ కు ముందు. స్టూడెంట్  న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
అప్పుడు. ఇవ్వబడిన మొబైల్ నం. కు యూజర్ ఐడీ మరియు password వస్తుంది.
అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ లో  పూర్తి చేసి సబ్మిట్ చెయ్యాలి.
పేరెంట్స్ PF కార్డ్  మాత్రమే స్కాన్ చేసి upload చెయ్యాలి.
 రెండవది పాఠశాల లాగిన్
ఇందుకొరకు క్రింద సూచించిన mail address లకు మన స్కూల్ వివరాలను తెలియ జేస్తూ. ఒక request లెటర్ ను  covering లెటర్ పై రాసి. స్కూల్ రౌండ్ సీల్ మరియు HM sign. అండ్ stamp తో స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి
2డేస్ తర్వాత HM మొబైల్ నం. కు యూజర్ ఐడీ మరియు password వస్తుంది.
 అప్పుడు.   లాగిన్ అయి  స్టూడెంట్ ద్వారా upload చేయబడిన అప్లికేషన్ ను confirm చెయ్యాలి.
 Mail పంపవలసిన అడ్రస్ లు
  wclwohyd@ap.nic.in
 helpdesk@nsp.gov.in
 Mail లో చూపవలసిన స్కూల్ వివరాలు
 స్కూల్ name
మండలం.
జిల్లా
తెలంగాణ
U-dise code (new)
U-dise code (old)
Headmaster mobile no

 ఇంకా  ఏమైనా సమాచారం కొరకు  సంప్ర దించవలసిన ఫోన్ నం.

04024658026
లేక /లేదా  స్కూల్ రిజిస్ట్రేషన్  మైనారిటీ ఆఫీస్ నుండి కూడా తీసుకోవచ్చు 


Post a Comment

0 Comments