SSC STUDENT WISE MNR ONLINE DETAILS

SSC STUDENT WISE MNR ONLINE DETAILS

SSC MARCH 2018 DETAILS

  • SSC exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2003 కు ముందు జన్మించి ఉండాలి అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు దాటి ఉండాలి 
  • Age తక్కువగా ఉన్న విద్యార్థులకు Age condonation కు అవకాశం కలదు 
  • Govt/లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత headmaster 1 1/2 సం వరకు,ఆ పైన 2 సం వరకు ఐతే DGE గారికీ అధికారం కలదు 
  • Private/aided విద్యార్ధులకు Age condonation  చేయుటకు1 1/2 సం ల  వరకు DEO,ఆ పైన 2 సం ల  వరకు  DGE గారికి అధికారం కలదు

 Note:

  • 2 సం.ల పైన Age condonation చేయుటకు వీలు లేదు

    Age condonation కు కావలసినవి 

    1. Rs. 300/-  Challan
    2. మెడికల్ సర్టిఫికేట్
    3. Date of birth proof
    4. Age condonation  Application  

    SSC 2018 ONLINE Submission REQUIREMENT

     

    1. MNR Sl.NO.
    2. Student Name
    3. Father Name
    4. Mother Name
    5. Gender
    6. DOB
    7. PHC Status
    8. Religion
    9. Caste
    10. Mole 1
    11. Mole 2
    12. Mobile No
    13. Aadhaar No.
    14. Challan No.&Date
     
  • Scanning Requirements   

    Student Photo & Signature 

    Details of SSC Fee Dates  

    Without Late Fee Last Date 08-11-2017

    Rs. 50/- Late Fee Last Date 22-11-2017

    Rs. 2000/- Late Fee Last Date 06-12-2017

    Rs. 500/- Late Fee Last Date 20-12-2017

    PHOTOS PROFORMA

    SSC Photos Proforma

    SSC MNR PROFORMA

     


Post a Comment

0 Comments