HOW TO OPEN JANA AUSHADI STORE TO "EARN MONEY"

HOW TO OPEN

 "JANA AUSHADI STORE" 

TO 

"EARN MONEY"

⏬ డబ్బు సంపాదించాలని యోచిస్తున్నారా? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి. అయితే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా బిజినెస్ చేసే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం మీ బిజినెస్‌కు అయ్యే ఖర్చును భరిస్తుంది. ఆ బిజినెస్ మరెంటో కాదు.. జన్ ఔషధి స్టోర్‌ను ప్రారంభించడం
⏬ కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి యోజన సెంటర్ల ద్వారా తక్కువ ధరకే మందులు (Medicines) అందిస్తోంది. దేశంలోని ప్రతి జిల్లాల్లో ఇలాంటి స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మీరు ఇంటి వద్ద నుంచి డబ్బు సంపాదించే ఛాన్స్ పొందొచ్చు. జన్ ఔషధి కేంద్రాల్లో మెడిసన్స్‌ను 90 శాతం తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
⏬ మోదీ సర్కార్ జన్ ఔషధి కేంద్రం ఏర్పాటుకే రూ.2.5 లక్షలు అందజేస్తుంది. దీంతో స్టోర్‌ను తెరవొచ్చు. ఈ స్టోర్లను ఎవరైనా ప్రారంభించొచ్చు. ఫార్మసిస్ట్‌లు, డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్స్, స్వయం సహాయక గ్రూపులు, ఎన్‌జీఓలు, ట్రస్ట్‌లు ఇలా ఎవరైనా ఈ మెడికల్ స్టోర్లను ఓపెన్ చేయొచ్చు. ఇందులో 900 రకాల Medicines అందుబాటులో ఉంటాయి. 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షాపులను ఏర్పాటు చేయాలి.
జన్ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే లైసెన్స్ ఉండాలి. దీని కోసం అప్లై చేసుకోవాలి. http://janaushadhi.gov.in/ ఈ వెబ్‌సైట్‌లోకి వెల్లి ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, అప్లికేషన్ ఫిల్ చేసి, జనరల్ మేనేజర్ (ఏఅండ్ఎఫ్) ఆఫ్ బ్యూరో ఆఫ్ ఫార్మా పబ్లిక్ సెక్టార్ అండర్‌టెకింగ్ ఆఫ్ ఇండియాకు దీన్ని పంపించాలి. వెబ్‌సైట్‌లోనే అడ్రస్ ఉంటుంది.
⏬ స్టోర్ల ద్వారా ఒక నెలలో విక్రయించే మెడిసన్స్ ధరలో 20 శాతాన్ని కమిషన్‌గా పొందొచ్చు. అలాగే ప్రతి నెల అమ్మకాలపై 15 శాతం ఇన్సెటివ్ కూడా పొందొచ్చు. అంటే మీరు రూ.లక్ష మెడిసన్స్ విక్రయిస్తే.. మీకు రూ.30 వేలు వస్తాయి. దీంతో జన్ ఔషధి కేంద్రం ద్వారా మంచి రాబడి పొందొచ్చు.
---------------------------------------------------------------------------------------------------------------
Jana Aushadi Store
⏬ Planning to make money? Planning to Start Any Business? But doing business requires investment. However, there is a Chance of Business option without investment. The central government will cover the cost of your business. That's not business anymore .. Opening the Jan Aushadhi Store
⏬ The central government is providing cheap drugs through the Pradhan Mantri Bharatiya Janashadhi Yojana centers. It was decided to set up similar stores in every district of the country. With this in mind you can get a chance to make money from home. Medicines can be purchased at birth clinics at 90 per cent cheaper.
⏬ Modi Sarkar donates Rs.2.5 lacks to open the store. Anyone can open these stores. Pharmacists, doctors, private hospitals, self-help groups, NGOs and trusts can open these medical stores. There are 900 types of Medicines available. These boutiques should be set up in an area of ​​120 square feet.
⏬ License to set up a Jan Aushadi center. Applied for this. http://janaushadhi.gov.in/ Download the Welly Form into this website, fill out the application and send it to General Manager (AFF) Bureau of Pharma Public Sector Undertaking of India. The address is contained on the website itself.
⏬ Get 20% off the price of Medicines sold in a month through the stores. You can also get 15% incentive on sales every month. That means if you sell Rs. This will help you get better returns through the Jan Aushadhi Center.

Post a Comment

0 Comments