Earned Leave

సంపాదిత సెలవులు - జమ ఉత్తర్వుల పై వివరణ:

EARNED LEAVE:


Earned Leave


సమ్మర్ వెకేషన్ లో ఎలెక్షన్స్ డ్యూటీ చేస్తే మనకు వచ్చే EL's పై చాలా మెమో లు పోస్ట్ చెస్త్తున్నారు.. వాటిపై పూర్తి స్థాయి లో క్లారిటీ కావాలి అని చాలా మంది మిత్రులు అడుగుచున్నారు.. వాటిపై పూర్తి స్థాయి అవగాహన కోసం వివరణ.

1.GO 35 Edu. dt.16.01.1981 ప్రకారం టీచర్స్ వేసవి సెలవుల్లో ఎలక్షన్ realated వర్క్ చేస్తే దామాషా పద్దతి లో ఇవ్వాలి..HOD కి సూచించారు..ఇది శాశ్వత ఉత్తర్వులు..

2.GO.355 GAD dt.19.05.1991 ఇది కేవలం 1991 లో లోకసభ ఎలెక్షన్స్ కోసం ఇచ్చిన ఉత్తర్వులు.. దీనిలో ఎలక్షన్ రెమ్యూనరేషన్ అనేది TA, DA కాదు అని EL's క్రెడిట్ చేయాలి అని తెలిపినారు.ఇది కేవలం 1991 లోకసభ కు మాత్రమే పరిమితం..

3.GO 151 Edn. Dt.14.11.2000 దీనిలో మరొకసారి Go 35 ని సూచిక లో చూపిస్తూ టీచర్స్ కు దామాషా పద్దతిలో proparatinate లో EL's క్రెడిట్ చెయ్యాలి వివరణ ఇచ్చినారు..
ఇది కూడా శాశ్వత ఉత్తర్వులు..

4.Go.114 Fin dt.28.04.2005 దీనిలో FR 82 ను అమెండేమెంట్ చేస్తూ పని చేసిన రోజులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి కానీ మొత్తం వేసవి సెలవులు నిరోధించడo కాదు అని ఇచ్చినారు..

5.Rc. no.20214/PE-Ser/2009.dt.04/01/2010 దీనిలో GO.355 మరియు 2008 బై ఎలెక్షన్స్ మెమో ను ref చూపిస్తూ చివరిగా DSE కి GO 114 లో ఇచ్చిన విధముగా అటెండెన్స్ సర్టిఫికెట్ ఆధారంగా els క్రెడిట్ చేయండి అని తెలిపినా రు.. ఇది కేవలం Rc మాత్రమే..

6.Rc. no.362/E1-1/13 dt.16.11.2013 &  Rc.No.03/plg-1/2020 Dt: 21.1.2020 DSE, hyd పదే పదే Deo,Meo క్లారిఫికేషన్ EL s పై క్లారిఫికేషన్ అడుగుచున్నారు.. కావున 362 లో ఉన్న guidelines ప్రకారం ఇవ్వండి అని క్లారిటీ ఇచ్చినారు.

Post a Comment

0 Comments