Medical Reimbursement proposals 0nline process for teachers..
👉 Go to https://schooledu.telangana.gov.in/ISMS/ Website
👉 Select Online Service
👉 Select Medical reimbursement
👉 Fill up user id( Dise code) and password
👉Select concerned teacher
👉 Fill up carefully the medical reimbursement proposal page nd upload
concerned scanned then convert into PDF format copies
👉 Check and Submit
👉 Print the submitted copy
👉 Keep it along with the other DDO signed copies nd hospital agency issued copies untill bill
submission at the STO
👉Required Certificates (we have take these
certificates from the Hospitals
👉Genunity certificate
👉Referral GO copy from hospital
👉Emergency certificate
👉Essentiality certificate
👉Discharge Summary
👉Final bill
👉Medicine bills
👉Consolidated bills
👉Proceeding order copy given
by DME to the particular hospital
👉Required Certificates must
be sign MEO/HM Take 5sets to submission time
* G.O.Ms.No.19. dt.9.4.2020
Medical Reimbursement Period Extesion to dt.30.09.2020
**Rc. Spl/Online/2019 dt.
18.9.2019 Medical Reimbursement Online System to the all services & Rt.Emps
*AP RC.222 dt.31.01.2017
Medical Reimbursement Proposal Online
*TS Rc.234 Medical
Reimbursement- Genunity Certificate Compulsory
*GO.17 dt.16.9.14 Options
for Telangana Pensioners for Drawing Medical Reimbursement Bills
మెడికల్ రీయంబర్స్మెంట్(MEDICAL REMBURESEMENT)
✴ ప్రభుత్వ,పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్ధారింపబడిన
వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్
విధానం వర్తించును.
(G.O.Ms.No.74 తేది:15-03-2005)
✴ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు
మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును.
(G.O.Ms.No.397 తేది:13-11-2008)
✴ కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(CGHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం
రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు.
✴ వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి.
✴ ప్రైవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా
పూర్తిమొత్తం చెల్లిస్తారు.
(G.O.Ms.No.68 తేది:28-03-2011)
✴ కీమోథేరపీ, రేడియోథేరపీ,డయాలసిస్,క్యాన్సర్,కిడ్నీ,గుండెజబ్బులు,ఎయిడ్స్,నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రుల యందు అవుట్ పేషంట్
వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు.
✴ కంటి చికిత్స,దంత చికిత్సలకు గరిష్ఠంగా రూ.10,000 చెల్లిస్తారు.కాస్మోటిక్ డెంటల్
సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు.దంతచికిత్స సర్వీసులో (లేదా) జీవిత కాలంలో 3సార్లు
చేయించుకోవచ్చును.
✴ రోడ్డుప్రమాదాలు సంభవించినపుడు
మాత్రమే ప్రాణాపాయ రక్షణ నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ గుర్తింపులేని
ఆసుపత్రులలో చికిత్స పొందినను రీయంబర్స్మెంట్ చెల్లిస్తారు.స్థానిక పోలీస్
స్టేషన్లో నమోదయిన FIR కాపిని జతచేయాలి.
(G.O.Ms.No.175 తేది:29-05-1997)
✴ 40సం॥ నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్
హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు.
(G.O.Ms.No.105 తేది:09-04-2007)
✴ మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులు పూర్తిగా డిపెండెంట్స్ అయినచో
రీయంబర్స్మెంట్ అవకాశం కలదు.
(DSE Rc.No.350/D2-4/2008 తేది:15-04-2008)
✴ కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం
వర్తించును.అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.
(G.O.Ms.No.87 తేది:28-02-2004)
✴ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ లకు జీవిత కాలంలో ఒకే
వ్యాధికి 3 పర్యాయాల వరకు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును.
(G.O.Ms.No.601 M&H
Dt:15-10-2003)
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box