Our Emotions - Sridhar Dasari

Emotions SCERT Telangana

SRIDHAR DASARI EXPLANATION (EMOTIONS)ON SCERT TRAINING

➽ ఈరోజు SCERT TELANGANA YOU TUBE లో శ్రీ సంఘమేశ్వర స్వామి గారు
భావోద్వేగాలు (EMOTIONS) అనే అంశంపై చక్కని ప్రజెంటేషన్ ఇచ్చారు.దీనిని మిస్ అయినవారందరికోసం నాకు (Sridhar Dasari) గుర్తున్నంతవరకు మీముందుంచుతున్నాను.
➽  భావోద్వేగం అంటే ఏమిటంటే...
➽ మన ఎదుట జరుగుతున్న అనేక సంఘటనల పట్ల మన అంతరంగంలోంచి వచ్చే ప్రతిస్పందనలను భావోద్వేగాలు అంటారు. సాదారణంగా..కోపం,సంతోషం,ఏడుపు,ప్రేమ,క్షమా,భయం,
కరుణ,దయ,క్రోదం...మొదలైనవన్ని భావోద్వేగాలే.
➽ మన దైనందిన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అతి ముఖ్యమైన భావోద్వేగాలు ఆరు(6) ఉన్నాయి.అవి
1)SAD (బాద)
2)DIJGUST (అసహ్యం)
3)ANGER (కోపం)
4)FEAR (భయం)
5)SURPRISE (ఆశ్చర్యం)
6)HAPPY (సంతోషం)
➽పై ఆరింటిలో మొదటి నాలుగింటిని Harmful emotions అని , చివరి రెండింటిని USEFUL EMOTIONS  అని అంటారు.ఈ HARMFUL EMOTIONS వల్ల మనిషి తనపై తనకు నియంత్రణను కోల్పోయి వికృతంగా ప్రవర్తిస్తాడు కాబట్టి (ఇవిమనిషిలో ఉండకూడదని కాదు గాని)వీటిని మన నియంత్రణలో ఉంచుకోవాలి.
➽ నిజానికి పై ఆరు ఎమోషన్స్ ప్రతీ మనిషిలో తప్పకుండా ఉండాలి.ఎందుకంటే ఉదాహరణకి పరీక్షలంటే భయం అనే ఎమోషన్ ఒక విద్యార్థికి లేకుంటే అతడు చదవడు పరీక్షలు సరిగా రాయడు...అందువల్ల అతని కెరీర్ తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి భయం అనే ఎమోషన్ విద్యార్థితో పాటు అన్ని వయసుల వారికి... మనుషులందరికీ ఉండవలసిందే.అలాగే మిగతా ఎమోషన్స్ కూడా ఉండాలి.కాని ఈ ఎమోషన్స్ మనిషి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి.
➽ ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినట్టు భయం అనే ఎమోషన్ ఒక విద్యార్థిలో ఉండడం వల్ల అతడు బాగా చదివి First class లో pass అయ్యాడనుకుందాం అప్పుడు భయం అనే ఎమోషన్ అతనిపై మంచి ప్రభావాన్ని చూపించింది అని అర్థం మరియు భయం అనే ఎమోషన్ ని ఆ విద్యార్థి సరిగ్గా manage చేశాడని అర్థం కాని అదే విద్యార్థి పరీక్షలంటే అతిగా బయపడి సరిగా చదవక Fail అవుతానేమోనని భయపడి ఆత్మహత్య చేసుకుంటే....ఆ విద్యార్థి భయం అనే ఎమోషన్ ని సరిగా manage చేయలేదని అర్థం
 ➽ కాబట్టి ఒక మనిషి ప్రవర్తనపైన ఎమోషన్స్ యొక్క ప్రభావం క్రింది మూడింటిపైన ఆధారపడి ఉంటుంది
1. Intencity - (మోతాదు)
2. frequency - (తరుచుగా)
3. Duration - (కాలం)
➽ ఉదాహరణకు ప్రతీ వ్యక్తిలో కోపం అనే ఎమోషన్ ఉంటుంది.మనందరికి ప్రతీరోజు ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది.కోపాన్ని మనం 10 పాయింట్లలో కొలవగలిగితే... ఒక వ్యక్తికి ప్రతీ చిన్నవిషయానికి 8 పాయింట్లు, 9 పాయింట్ల కోపం వచ్చిందనుకొండి.దానివల్ల అతడు తీవ్రంగా ఆవేశపడిపోయి ఆ ఆవేశంలో ఏదో చేయగూడని పనిచేసి... ఘోరంగా ...తిరిగి బయటికి రాలేనంతగా ఇరుక్కుపోతాడు.
అందుకే ఎమోషన్  Intencity (మోతాదు) అనేది మనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. Harmful Emotion యొక్క INTENCITY ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.
➽ అదేవిదంగా frequency (తరచుగా రావడం) ఒక వ్యక్తికి ఒక రోజులో ఎన్నిసార్లు కోపం వస్తున్నది మరియు వచ్చిన ప్రతీసారి ఆ కోపం Duration (కాలం) ఎంతసేపు ఉంటుంన్నది అనేవాటిపై కూడా అతని ప్రవర్తన ఆధారపడి ఉంటుంది.
➽ కాబట్టి ఈ Harmful emotions ను సరిగ్గా manage చేయవలసి ఉంటుంది.మరి ఇది ఎలా సాద్యపడుతుంది అంటే సాదారణంగా ఈ ఎమోషన్స్ మనలో ఎలా జనరేట్ అవుతాయో తెలిస్తే మనం వీటిని సరిగా manage చేయవచ్చు.
➽ మన మెదడులో రెండు బాగాలు ఉంటాయి కుడివైపు బాగాన్ని Amyugalate అంటారు ఇక్కడ Emotions Generate అవుతాయి. ఎడమ వైపు బాగాన్ని Neo cortex అంటారు ఇక్కడే Rational అంటే విచక్షణ, సమస్యల విశ్లేషణ జరుగుతుంది.
➽ కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం వీటిని పచ్చెంద్రియాలు అంటారు బాహ్య ప్రపంచంలోని Inputs అన్ని ఈ పచ్చెంద్రియాల ద్వారా మొదట థాలమస్ కు చేరతాయి అక్కడినుండి మెదడులోని కుడిబాగానికి చేరి కొన్ని సెకన్ల తర్వాత ఎడమ బాగానికి కూడా చేరతాయి. ప్రతీ input పైన మెదడులోని కుడి ఎడమ బాగాలు చర్చించుకొని ఒక డెషిషన్ (నిర్ణయం) తీసుకొని పంపిస్తాయి.దాన్నే మనం  Response అంటాము.
➽ ఉదాహరణకు ఒక రెండవ తరగతి విద్యార్థి పదవ తరగతి విద్యార్థిని ఈడియట్ అని తిట్టాడనుకుందాం...ఈ తిట్టు చెవుల ద్వారా థాలమస్ కు అక్కడినుండి కుడి మెదడుకు చేరి కొన్ని క్షణాల తర్వాత ఎడమ మెదడుకు చేరుతుంది.
➽ వెంటనే కుడి మెదడు కోపం ను జనరేట్ చేస్తుంది.కాని ఎడమ మెదడు వారించి వద్దంటుంది.కాని కుడి మెదడు మనల్ని తిట్టాడు కాబట్టి గట్టిగా బుద్ది చెప్పాల్సిందేనని నిర్ణయించడంతో ఆ పదవ తరగతి విద్యార్థి కోపం తో రెండవ తరగతి విద్యార్థిని కొడతాడు.దైనందిన జీవనంలో మనం చాలా వరకు ఇలానే స్పందింస్తున్నాము దీనిని
ట్రిగ్గర్రెస్పాన్స్
 ➽ విదానం అంటారు ఇక్కడ ఇడియట్ అని తిట్టడం ఒక ట్రిగ్గర్..... కొట్టడం అనేది రెస్పాన్స్
( ఇది కేవలం కుడి మెదడు నిర్ణయాన్నిఅమలుచేయడం )
➽ ఇప్పుడు మనం ఎందుకు కొట్టావని అడిగితే నన్ను ఇడియట్ అని తిట్టాడని అందుకే కొట్టానని చెబుతాడు.
ఇడియట్ అని ఎవరు తిట్టినా కొడతావా అని అడిగామనుకొండి...అవును ఎవరు తిట్టినా కొడతాను అని మొండిగా అంటాడు....
➽ మీ నాన్న తిట్టినా కొడతావా అని అడిగామనుకొండి..... అప్పుడు ఆ విద్యార్థి ఆలోచిస్తాడు....మా నాన్నను ఎందుకు కొడతాను... కొట్టను ఆయనకు నన్ను తిట్టడం అలవాటే కదా!అనుకుంటాను అని అంటాడు...
➽ అంటే ...... బయటి వ్యక్తి తిట్టినపుడు కుడి మెదడు చెప్పినట్టు విన్న విద్యార్థి వాళ్ళ నాన్న తిట్టేసరికి ఆలోచిస్తున్నాడు.ఇప్పుడు దీనిని
ట్రిగ్గర్థాట్ రెస్పాన్స్
విదానం అంటారు
( ఇది ఎడమ మెదడు నిర్ణయాన్ని అమలు చేయడం )
➽ మన దైనందిన జీవనంలో ప్రతీరోజు మనకుఅనేక
 ట్రిగ్గర్లు ఎదురౌతుంటాయి వాటికి అనేక రెస్పాన్సులు కూడా ఉంటాయి.కాని ఈ ట్రిగ్గర్లు రెస్పాన్సుల మద్య తప్పక థాట్(ఆలోచన) అనేది ఉండాలి

                                                                                                           ----Sridhar Dasari
--------------------------------------------------------------------------------------------------------------------------

➽ Sri Sangameshwara Swamy given speach at SCERT TELANGANA YOU TUBE TODAY  EMOTIONS is a very good presentation. For all those who miss it, I am coming to remember you .

 What is emotion ...

 Emotions are the responses from within us to the many events that are happening before us. Sadaranangakopam, joy, cry, love, forgiveness, fear,Kindness, kindness, compassion… etc are emotional.There are six (6) most important emotions that can profoundly affect our daily lives

1) SAD
2) DIJGUST (disgusting)
3) ANGER (angry)
4) FEAR
5) SURPRISE (surprise)
6) HAPPY

➽ The first four of the above are called HARMFUL EMOTIONS , and the last two are USEFUL EMOTIONS.
➽ In fact, the above six emotions must be present in every man. For example, if a student does not have the fear of exams, he will not read the tests properly ... so his career will be severely damaged. So the emotion of fear should be with the student of all ages and all people ... as well as all other emotions. But these emotions affect man's behavior.
➽ For example, if the emotion of fear as mentioned earlier is in a student and he read well and pass in first class then the emotion of fear has a good effect on him and the student's fear is that the student has managed it properly but that the same student exam will fail If the student commits suicide in fear .... on the emotion of that student fear. It means not being able to manage properly
➽ So the effect of emotions on a man's behavior depends on the following three

1. Intencity - (Dose)
2. Frequency - (Frequently)
3. Duration - (period)

➽ For example, every person has an emotion called anger. We all get angry at some point every day. If we can measure anger at 10 points ... 8 points and 9 points for every trivial thing. ... He gets so stuck that he can't get back out.
This is why Emotion Intencity (Dosage) can affect us profoundly. Harmful Emotion's INTENCITY is as good as it is.
Frequency Similarly, frequency (frequent) often depends on how many times a person gets angry in a day and how long the duration lasts.
➽ So we have to manage these Harmful Emotions. And how this is possible, usually we can manage these emotions if we know how to generate them.
More Our brain has two halves to the right called the Amyugalate where Emotions are generated. The left side is called Neo cortex where Rational means discretion and analysis of problems.
 Eyes, nose, ears, skin, these are called the spinal cord. On the top of each input, the right and left sides of the brain discuss and deliver a decision. That's what we call Response.
➽ For example, suppose a second-grade student dismisses a tenth-grade student as an idiot ... The damn ears reach the right brain from the thalamus to the left brain a few moments later.
 Immediately the right brain generates anger, but the left brain is swollen. But the right brain decides to rebuke us so strongly that the tenth grade student beats the second grade student with anger.

Triggar ➡️Respans:

 ➽ A Method is known as idiot. Trigger is a trigger
(It's just the right brain decision)
➽ Now if we ask why we hit it he will hit me as idiot.
Ask who is idiot and ask ... yes who is stupid.
➽ Ask your daddy if you can beat him ..... then the student will think .... why do you want to hit my daddy ... ...
➽ That means ...... When the outsider turns out the right brain is listening to the student's father thinking to the Tittasaris.

Trigger➡️Thought ➡️ Respons
Is called as Method
(This is the implementation of the left brain decision)

➽ మనకు Every day in our daily life we ​​have many
 Triggers are encountered and they have many responses. But these triggers must be Thought
                                                                                                                      

Post a Comment

0 Comments