Pension Caluclation with Example



Pension Caluclation with Example

Pension Calculation with Example


My Date of Birth is  10-06-1972
My Appointment Date is  26-10-1998
Basic Pay  : 38130

Cadre/Designation :   SGT

DATE OF RETIREMENT : 30-06-2030

Deductions....GPF....2500. TSGLI......1000

Question:

నేను స్వచ్ఛంద పదవీవిరమణ 01/06/2020 నాడు తీసుకుంటే  నాకు రావలసిన Pension మరియు Benfits దయచేసి తెలుపగలరు.

Answer;


వాలంటరీ రిటైర్మెంట్ కు 5 సంవత్సరాల వెయిటెజి కలుపుతారు

పూర్తిచేసిన సర్వీసు 22 సంవత్సరాలు+ 5 సంవత్సరాల వెయిటేజి మొత్తం సర్వీసు 27 సంవత్సరాలు

 33 సంవత్సరాలు 66 అర్ధ సంవత్సర యూనిట్లు ఆ ప్రకారం 27 సంవత్సరాలకు 54  సంవత్సర యూనిట్లు

 ప్రస్తుత DA 33.536%

Pension : 38130×27/66 =15,599/-

Gratuity : 38130*12787×54×1/4 = 6,87,339/-

Commutation : (40%)=38130×40/100=6240/-

         6240×12×8.913= 6,13,492/-

 మొత్తం Pension = 15,599  లో నుండి 40% కమ్యూటేషన్ మొత్తం తీసివేయగా 15,599-6240 = 9,359

* 9359 కి  ప్రస్తుతం DR కలుస్తుంది (33.356%)
9359+3138= 12,677*

మొత్తం చేతికొచ్చే పెన్షన్ = 12,677

 GO.100  , Dt: 21-7-2015 ప్రకారం 350 Medical Allowances కూడా పెన్షన్ కు కలుపుతారు.

Post a Comment

0 Comments