QUESTIONS AND ANSWERS
సందేహం--సమాధానం
🔻 ప్రశ్న:
ఒకే DSC లో సెలెక్ట్ అయి వేర్వేరు సబ్జెక్టు లలో S.A గా ఒకే రోజు చేరినప్పుడు వారిలో ఎవరు సీనియర్ అవుతారు?
➤ జవాబు:
రూల్ 36 ప్రకారం వారి వయస్సు ఆధారంగా సీనియారిటీ నిర్ణయించబడుతుంది.
🔻 ప్రశ్న:
Admission Register లో మార్పులు
చేయాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలి?
➤ జవాబు:
ఇన్స్పెక్షన్ అధికారి అనుమతి తో
మార్పులు చేయవచ్చు.
⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺
🔻 ప్రశ్న:
నేను,నా భార్య ఇద్దరం టీచర్లo. EHS కి ప్రీమియం
నేను చెల్లిస్తున్నాను.నా భార్య EHS కార్డులో వారి
తల్లిదండ్రుల పేర్లు చేర్చుకోవచ్చా?
➤ జవాబు:
చేర్చుకోవచ్చు.
⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺
🔻 ప్రశ్న:
నేను స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ లో
STEPUP పొందాను.మరల అదే క్యాడర్ లో STEPUP పొందవచ్చా?
➤ జవాబు:
అవకాశం లేదు.
---------------------------------------------------------------------------------------------------------------
🔻 Question:Who is the senior when they select the same DSC and join different subjects as S.A?➤ Answer:According to Rule 36, seniority is determined based on their age.
⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺
🔻 Question:Who needs permission to change the Admission Register?➤ Answer:
Changes can be made with the inspection officer's permission.
⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺
🔻 Question:My wife and I are both teachers. I pay a premium to EHS. Can my wife add their parents' names to the EHS card?➤ Answer:Included.
⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺⟺
🔻 Question:I got STEPUP in school assistant cadre. Can I get STEPUP in the same cadre?➤ Answer:Not likely.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box