Retirement Benefits

ప్రశ్న: 

నా భార్య టీచర్. ఆమె మరణించినది. రిటైర్మెంట్ బెనిఫిట్ ఎవరు పొందుతారు?

సమాధానం: 

భార్యాభర్తలు ఇద్దరూ టీచర్లు అయిభార్య మరణించిన సందర్భంలో భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు పెన్షన్ భర్త తీసుకోవచ్చు.అలా కాకుండా భార్య మరణించిన తరువాత సమర్పించే ఫారాలు లో నామినీ గా కొడుకు పేరు రాస్తే (కొడుకు కి 18 సంవత్సరం లు పైన ఉండాలి) భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు మొత్తం కొడుకు తీసుకుంటాడు...
********************************************************************************************************

Post a Comment

0 Comments