SGT 24 Years

ప్రశ్న: 

SGTలలో 50 సం.లు దాటినవారు EOT, GOT పాస్ కాకుండా 24 సం.ల స్కేలు పొందుటకు అర్హులా..?

సమాధానం: 

కారు. వారు కూడా G.O.Ms.No.93, Dt.03.04.2010 ప్రకారం అందుకు సంబంధించిన విద్యార్హతలు మరియు డిపార్ట్ మెంట్ టెస్టులు ఉత్తీర్ణత పొంది ఉండాలి

********************************************************************************************************


Post a Comment

0 Comments