Speacial Pay and Allowances


ప్రత్యేక అలవెన్సులు:(Spl.Pay and Allowances)

Special Pays & Allowances


💥 తెలంగాణ: PRC-2015 లో ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అదనపు అలవెన్సులను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం *G.O.Ms.No.56 Fin,తేది:02-05-2015 ను జారీచేసింది.దీని ప్రకారం*

💥ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రూ.125/-

💥 ప్రాధమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు

రూ.150/-

💥 ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తూ ఉన్నత తరగతులు బోధిస్తున్న లాంగ్వేజ్ పండిట్లు,ఇతర ఉపాధ్యాయులు

రూ.150/-

💥 ఏకోపాధ్యాయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు

రూ.100/-



💥ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న లాంగ్వేజ్ పండిట్లకు ఆ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ మంజూరులేకపోయినను ప్రత్యేక అలవెన్స్ మంజూరు చేయవచ్చునని పాఠశాల విద్యా సంచాలకులు  *Memo.No.3277/D1-4/2013 తేది:24-02-2014 ఉత్తర్వులు జారీచేసినారు.*

Post a Comment

0 Comments