✱ మీ మొబైల్ నెంబర్ , ను ఎంప్లాయ్ ఐడిని ఎంటర్ చేయండి.
✱ మీ రిజిస్టర్ మొబైల్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేయండి.
✱ ఇప్పుడు మీరు టీచర్స్ డేటా కు ఎంటర్ అయ్యారు . అక్కడ మీకు వరుసగా Tabs కనపడుతున్నాయి.
✱ అందులో ఒక్కొక్క Tab ను సెలెక్ట్ చేసుకోండి.
✱ సెలెక్ట్ చేసుకున్న Tab లలో మీ Data ను Verify చేసుకోండి .
✱ ఆ తర్వాత Save చేస్తూ వెళ్ళండి.
✱ అన్ని Tab లలోని Data ను Verify చేసుకొని , Save చేస్తూ వెళ్లిన తర్వాత చివరికి Final Submission బటన్ పై క్లిక్ చేసి, Downloa / Print తీసుకోండి.
ఇంకా మీకు అవగాహన కాకపోతే ఈ క్రింది Video చుడండి.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box