live life wonderful -Wonderful Life Absolutely Possible

అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం.....!


⥤ ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు? అద్భుతంగానా, డిజప్పాయింటెడ్‌గానా, బోర్‌గానా, చిరాకుగానా…? ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్‌ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫేక్టర్ ఇది.

బ్రెయిన్‌కి పంపించబడాల్సిన instructions చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి. అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్‌గా మిగిలిపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేయబడుతోంది బ్రెయిన్.

⥤ బ్రెయిన్‌కి మంచీ చెడూకి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది.

⥤ చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాంఅని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది. మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయిమన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్.

⥤ మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. బాలేదు బాలేదుఅనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organsకి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది. దానికి మనం అప్పజెప్పిన task ఏదైతే ఉందో… “మన హెల్త్ బాలేదనిదాన్ని కంప్లీట్ చెయ్యడమే దాని లక్ష్యం.
Wonderful life


⥤ చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో, లైఫ్‌లో తాము ఎందుకూ పనికిరామనో, సంతోషం అంటే ఏమిటో తెలీదనో.. రకరకాల మెంటల్ ట్రాప్‌లలో ఇరుక్కుపోతుంటారు. ఇవి రిపీటెడ్ సజెషన్లని బ్రెయిన్‌కి పంపిస్తుంటాయి. దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతీ ప్రయత్నంలోనూ ఏదో ఒక లోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది, సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతుంటాం.

⥤ ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి. ఈ ప్రోగ్రామింగ్‌లో పాజిటివ్ ఏటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతీ క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది.

⥤ అంటే మనల్ని మనం blame చేసుకోవడం తగ్గించాలి, ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్‌కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి. ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ output వస్తుంది. సరిగ్గా అలాగే ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output వస్తుంది.

⥤ ఇక్కడా మరో చిన్న ఉదాహరణ తీసుకుంటేఓ పబ్లిక్ గేదరింగ్‌లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుంటే అందరూ సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తారు. మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అరమరికలు మర్చిపోయి మనుషుల మధ్య దూసుకుపోతే మన సంతోషం ముందూ, కలివిడితనం ముందూ అందరూ సరెండర్ అయిపోతారు.

⥤ సో లైఫ్‌లో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది.

⥤ ప్రోగ్రామింగ్ ట్రాప్ అని మరొకటి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలూ, అనుభవాలూ ఏమైనా మన బ్రెయిన్ డేటాబేస్‌లో ఉన్నాయేమో బ్రెయిన్ చకాచకా స్కాన్ చేస్తుంది.

⥤ ఉదా.కు.. రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే గతంలో ఎప్పుడో ఓరోజు సాయంత్రం టీ తాగలేదనుకుందాం. బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది.

⥤ సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా.. బ్రెయిన్ ఒక కండిషన్‌కి ఓ రిజల్ట్‌ని match చేసుకుని ఆ outcome ఎలాగైనా సాధించి పెడుతుంది.

⥤ ఇక్కడ కండిషన్ ఏంటంటే.. టీ తాగలేదు.

⥤ రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి.

⥤ సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్‌లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది.

⥤ సో ప్రతీ కండిషన్‌నీ, ప్రతీ అనుభవాన్నీ, ప్రతీ రోజునీ, ప్రతీ క్షణాన్నీ కొత్తగా చూస్తే, కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్‌లోని పాత రికార్డులూ, పనికిమాలిన చేదు జ్ఞాపకాలూ అన్నీ కొట్టుకుపోతాయి. లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.. ఇప్పుడే లైఫ్ మొదలెట్టినంత తాజాగా ఉంటాం.....!!
ఇవన్నీ మీకు ఇంతకుముందు తెలిసినవే , 
అయినప్పటికీ 
మళ్ళీ  ఒకసారి తెలుసుకుని జీవితాన్ని సాఫీగా సాగించాలి.... 


↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔

⥤ Wonderful Life Absolutely Possible .....!


⥤ How are you feeling at the moment? Exciting, disaffected, boring, irritating…? Analyze it once. This is definitely the biggest factor that decides our life.

⥤ Instructions to be sent to O'Brien are often mistakenly hijacked. That is why we remain the Failure People. In other words, "negative programming" is being done by Brain.

⥤ Brain does not distinguish between good and bad. What we do is make it blind.

⥤ For example, suppose you are repeating "we are forgetting the names of the middle people" .. Brain is programmed as well. Every time you try to remember, the name that you remember to be forgotten as a definition… Brain is the process that successfully processes our negative programming.

 Assume you are not healthy…. Certainly something comes along. From the moment of "no bale", Brain orders various organs, manipulating body metabolism and causing some discomfort. Whatever task we have assigned to it ... "Our health is not good" its purpose is to complete it.

⥤ Many jobs do not come up, because they do not know what life is, and what happiness is .. Trapped in a variety of mental traps. These send repeat sessions to the brain. So every attempt to try for a job will automatically result in an error, no matter how hard you try to be happy.

⥤ Every moment we say something through our thoughts or our mouths. Those ideas are like programming. Certainly, every moment would be great if you could achieve a positive attitude in this programming.

⥤ It means that we should reduce ourselves to blame, and reduce the urge to talk and brainwash others. The more negative energy we pump, the more negative the output will be. Exactly how much positive energy is pumped can produce so much positive output.

 Here's another small example ... In a public gathering, everyone can be happy if they are stuck in one corner. We will be feeling lonely. If we forget the pomegranates and move among the people, our happiness and alliance will be surrendered.

⥤ So every moment in life is in our hands how to lead any Situation. So if any choice is made by Life.

 There is another called the programming trap. Brain Chakachaka will scan any old memories and experiences in our brain database immediately after an event.

⥤ For example .. If you have a habit of drinking tea daily, let's say you have never had an evening tea in the past. Well that would be a headache.

⥤ So today you can never drink tea again. Brain can match a condition to a condition and achieve the result anyway.

⥤ The condition here is that .. do not drink tea.

⥤ Results should come with a headache.

⥤ So even if there is no chance of a headache, the old records in the database will create biological changes in the body and cause headaches overall.

⥤ So every condition, every experience, every day, every moment, new response, all the old records in the brain database and all the bitter memories are washed away. Life is always new .. Life is as fresh as it is now ..... !!

If you all know this before,

However,

Realize once again that life should go on smoothly….


Post a Comment

0 Comments