Telangana 10th Class Pass Memos

తెలంగాణ పదవతరతి పాస్ మెమేలు

👉 తెలంగాణ ప్రభుత్వం కరోన మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా పడవతరగతి పరీక్షలను రద్దు చేయడం జరిగింది. 👉 ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యర్తులన్దరిని పాస్ చేయడం జరిగింది.
👉 ఆ రిజల్ట్ ను ముందుగానే ప్రకటించడం జరిగింది.
👉 వాటికీ సంబధించిన మెమోలను ఇప్పుడే వారి అధికారిక Website BSE Telangala లో పెట్టడం జరిగింది.
👉 దానికి సంబధించిన లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.
👉 ముందుగ ఈ లింక్ పై క్లిక్ చేయండి. http://bse.telangana.gov.in/schwiseresults/account/login.aspx 
👉 ఆ తర్వాత మీ SSC Code టైపు చేసి Login అవ్వండి .
👉 అక్కడ విద్యార్థుల హాల్ టికెట్ నెం బ్లూ కలర్ లో ఉంటుంది. దాని పై క్లిక్ చేయగానే మేమో ఓపెన్ అవుతుంది.

Post a Comment

0 Comments