LINK YOUR AADHAAR NO. TO PAN CARD
👉మనం ఇన్కమ్ టాక్స్ EFILING చేసేటప్పుడు దాని ACKNOWLEDGEMENT ను పోస్ట్ చేయడం జరుగుతుంది.
👉 అలా పోస్ట్ చేయకుండా మనం ONLINE లోనే INCOME TAX EFILING ACKNOWLEDGEMENT ను EVERIFY చేయవచ్చు.
👉 అందుకోసం మనం మన పాన్ కార్డు కు ఆధార నెం. LINK చేయాలి. అది ఎలాగో ఇక్కడ చుడండి.
👉 మీ PAN కార్డు కు AADHAR నంబర్ LINK మన సెల్ ఫోన్ నుండి ఒక మెసేజ్ పంపడం ద్వారా చేయవచ్చు.
👉 ఆధార్ కార్డు నంబర్ ను పాన్ కార్డు కు లింక్ చేయుటకు చివరి తేదీ మార్చ్ 31, 2021
👉 మీ రిజిస్టర్డ్ మొబైలు నుండి ఈ క్రింది విధంగా మెసేజ్ చేయండి.
👉 UIDPAN<SPACE><12సంఖ్యల ఆధార్ నంబర్>SPACE<10సంఖ్యల PAN నంబర్> టైప్ చేసి.. 567678 లేదా 56161 రెండు నంబర్లలో ఏదో ఒక నంబర్ కు Send చేయాలి.
👉 Successful అని మెసేజి వచ్చినా already associated అని వచ్చినా linking పూర్తయినట్లే.
ఉదా :
UIDPAN 123456789101 ABCDE1234G
లాగా రాసి 567678 కు లేదా 56161 మెసేజ్ చేస్తే చాలు.
👉 గమనిక: మీ పాన్ కార్డు కు మరియు ఆధార్ కార్డు కు ఒకే నంబర్ నమోదు అయ్యి ఉండాలి. ఆ నంబర్ తోనే మెసేజ్ చేయండి మరియు పాన్ కార్డు పై ఉన్న వివరాలు ఆధార్ పై ఉన్న వివరాల తో కలవాలి. లేకపోతే LINK కాదు.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box