CPS EMPLOYEES CAN CHANGE YOUR DETAILS

CPS EMPLOYEES CAN CHANGE YOUR DETAILS

CPS Employees Details Change

👌CRA నూతన ఆదేశాల ప్రకారం CPS ఉద్యోగులందరూ తప్పనిసరిగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోపు  తమ PRAN అకౌంట్లకు,  PAN CARD Number తో  Update చేయాలి. 

👌గతంలోనే Update చేసినవారు, ఇప్పుడు Update చేయవలసిన అవసరం లేదు.

👌 రెండు రకాలుగా PAN Number ను మన PRAN Account కు Update  చేయవచ్చును.

 1) ONLINE విధానం:-

👌 www.cra-nsdl.com website లో మన User ID (PRAN Number) , Password తో Login అవ్వాలి.

👌 'Demographic Changes' Menu Option ను  Click చేసి, అందులో 'Update Personal Details' Option ను Click చేయాలి.

👌ఇందులో చివరిగా ఉన్న 'Add/ Update PAN/Form -60' Option పై Click చేయాలి.

👌అక్కడ మన PAN NUMBER ను Enter చేసి, 'Generate OTP' Option పై Click చేయాలి. మన Registered Mobile Number కు OTP వస్తుంది.

👌 OTP ను Submit చేయాలి. మీ PAN Details Successful గా నమోదు అవుతాయి.

2. OFFLINE విధానం:

 👌STO Office లో S-2 Form Submit చేయడం:-

👌 Annexure S2 Form ను తీసుకుని, మన Details, PAN Number ను రాసి, DDO తో Signature చేయించి, STO OFFICE లో Submit చేయడం ద్వారా, మన PAN NUMBER ను Update చేసుకోవచ్చు.


Post a Comment

0 Comments