"ధైర్యం"
ప్రతిరోజు లాగే ఆ రోజు కిటికీని తెరవగానే
సూర్యుడికి బదులు ఒక బిక్షగాడిని చూసాడు
ఇలా జరిగిందేంటా అని ఆవేశంతో అడుగులు వేసి తడబడి గోడను
గుద్దుకుని తలకు గాయం అయ్యింది
➽ ఇదంతా ఆ బిక్షగాడిని చూడడంవల్లే జరిగిందని కోపంతో రగిలిపోతూ
ఆ బిక్షగాడిని సభలోకి
లాక్కుని రావలసినదిగా
సైనికులకు ఆజ్ఞను జారీచేశారు
➽ సభలోని వారంతా నిశ్శబ్దంగా ఉండగా ఈ భిక్షగాడు మాత్రం బిగ్గరగా నవ్వడం
మొదలుపెట్టాడు
➽ అక్కడ ఎవరికీ ఏమి అర్థం కాలేదు
➽ రాజు ఆ నవ్వుకు కారణం అడగగా
➽ రాజా మీరు నన్ను చూడడం వల్ల తలకు చిన్న గాయం మాత్రమే అయ్యింది కానీ ఉదయాన్నే నేను మీ ముఖాన్ని చూసినందుకు నా తల తెగిపడిపోతున్నది అని
➽ ఎప్పుడైనా
ఎక్కడైనా సరే ధైర్యంగా మాట్లాడడం చాలా అవసరం
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box