Indian Yoga Secret

 భారతీయ యోగ.. రహస్యం..."

Indian Yoga Secret


Indian Yoga Secret

👌మన ఋషులు ఎందుకు అన్ని ఏళ్లు బ్రతికారో

👌ఆ రహస్యం ...

👌 శ్వాస

👌మనిషి నిమిషానికి "15 సార్లు" శ్వాస తీస్తాడు...100 నుండి 120 సం.. బ్రతుకు తాడు.తాబేలు నిమిషానికి "3 సార్లు" శ్వాస తీస్తుంది...500 సం. లు బ్రతుకు తుంది.

👌 ఐతే ప్రాణాయామం ద్వారా 'శ్వాస' లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది....?

👌 దీనిని సశాస్త్రీయం గా వివరించే 'వ్యాసం' ఇది...

👌అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో మనకు తెలుస్తుంది.

👌 మన శరీరం  కోట్ల కణాల  కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసం లో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. వీటినే " సెల్స్" అంటాం. ఈ ప్రతి కణంలోనూ 'మైటోకాండ్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది.

👌 ఈ మైటోకాండ్రియా- మనం శ్వాస తీసు కున్నప్పుడు,గాలి లోని 'ఆక్సిజన్' ను తీసుకుని మండిస్తుంది.

👌దీని ద్వారా "ఉష్ణం" జనిస్తుంది.

👌ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన " ప్రాణశక్తి".

👌ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...

👌 ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి,15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.

👌ఎందుకంటే, మనం నిమిషానికి "15 సార్లు" శ్వాస తీసుకుంటాం కాబట్టి...

👌ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటి గా పని చేసి, తరువాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...

👌ఇలాంటి మృత కణాలు మలినాల రూపం లో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.

👌ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో,ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవు తుంది......

👌 ఉదాహరణకు - మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి,అను కుంటే...

👌ఆ కణాలన్నీ విసర్జన అనగా చెమట,ఉమ్మి,మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి, గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే...

👌ఆ స్థలంలో కొత్తకణాలు తయారవు తాయి.

👌 పాత వాటిని ఖాళీ చేస్తేనే...

👌కొత్తవి రాగల్గుతాయి.

👌అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్యమైనది.

👌 ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో...

👌వారి శరీరం నిండా ఈ "మృత కణాలు(toxins)" నిండిపోయి,

👌సరిగా ఉష్ణం జనించక......

👌తీవ్ర రోగాల బారిన పడతారు...

 👌కనుక ఈ టాక్సిన్ లను

👌బయటికి పంపే "డిటాక్సీఫీకేషన్

👌(విసర్జన)"

👌చాలా ముఖ్యం.

👌ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...3 రోజులు జీవిస్తుంది.

👌అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

👌5 రోజులు జీవిస్తుంది......

👌13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

 👌7 రోజులు జీవిస్తుంది......

 👌ఈ విధంగా మనం.. 'శ్వాస' ల సంఖ్యను తగ్గించే కొద్దీ...

👌మన కణాలు పని చేసే కాలం పెరుగు తుంది.

 👌ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...త్వరగా చేస్తుందో......

👌అలాగే ఈ కణాలు కూడా......

👌 భారతీయ యోగులు ...

👌కణం యొక్క జీవిత కాలాన్ని...

👌3 నుండి 21 రోజుల వరకూ

👌పెంచి...2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.

 👌మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ...

👌 శరీరంలోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...

👌ఆ కణం త్వరగా పాడై పోతుంది.

👌 ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస" ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......

👌మన శరీరంలోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...

👌 ఎందుకంటే......

👌 అవయవాలు అంటే...

👌కణాల సముదాయమే.

 👌ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క...

👌ఆయుష్షు పెరిగితే...

 👌మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.!!

👌 మనం ఒక్క "శ్వాస"ను తగ్గించ గల్గితే...

👌20 సంవత్సరాల ఆయుష్షును

👌పెంచు కోవచ్చు...

 👌యోగులు...

👌ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...

👌తాము... ఏ రోజు...మరణించేదీ...

👌ముందే చెబుతారు.

Post a Comment

0 Comments