STAGNATION INCREMENTS
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు:
తక్కువ వేతన స్కేలు యందు ఎక్కువ కాలం పనిచేసే ఉద్యోగులుకు వారి వేతన స్కేల్ లలో గరిష్ఠం చేరుకునే అవకాశం ఉంది.అటువంటి వారు భవిష్యత్తు లో ఇంక్రిమెంట్లు లేక అదే వేతనంపై పదవీ విరమణ పొందేవరకు లేదా వేతన స్కేలు మారే వరకు పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి వారికి న్యాయం చేసేందుకు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేస్తారు. 10వ పి.అర్.సి లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయబడ్డాయి.
సందేహం:
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ల పై DA & HRA వర్తిస్తుందా?
సమాధానం:
RPS-2015 ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No.25 Fin
Dt:18.3.2015 లోని రూలు (8) ప్రకారం స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్,AAS, పెన్షన్ లాంటి సందర్భాల్లో కూడా రెగ్యులర్
ఇంక్రిమెంట్ల మాదిరిగానే పరిగణించాలని పేర్కొనబడినందున స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ల
కు DA & HRA
వర్తింపచేయాలి.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box