Departmental Exams to Employees and Teachers

 Employees and Teachers Departmental Exams



👉 ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఈ #Departmental Exams నిర్వహించడం  జరుగుతుంది.

👉 ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం 6/12/18/24 Years Scale పొందాలంటే  ఈ Departmental  #Exams రాసి పాస్ కావాలి.

👉  Examsను Telangana Public Service Commisssion నిర్వహిస్తుంది.

👉  ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

👉   ఇందులో apply చేసుకునేటప్పుడు Department wise గా టెస్టులను చూపిస్తుంది.

👉 ప్రతి ఉద్యోగి వారి వారి డిపార్టుమెంటుకు అనుగుణంగా ఈ పరీక్షలను ఎంచుకోవలసి ఉంటుంది.

👉 ఉపాద్యాయులకు మాత్రం (మోడల్ స్కూల్స్ , గురుకులాలకు కూడా) #GOT, #EOT మాత్రం ఖచ్చితంగా        ఉంటుంది.

👉  Departmental Exams రాయడానికి On Duty సౌకర్యం ఉంది. దీని పై click చేస్తే మీరు ఆ Order Copy ని పొందవచ్చు.



👉 ఏ Exam ఎవరి కోసం ?

1.GOT (88 ,97 )-Gazetted Officer Tes, EOT (141)-Executive Officer Test 

లను SAలు  12 Year Scale పొందడం కోసం ,SGT లు 24 Year Scale  పొందడం కోసం రాయాలి.మరియు HM ప్రమోషన్ కోసం కూడా ఈ టెస్ట్ పాస్ కావలసి ఉంటుంది.

2.PAT (Professional Advancement Test)

ఇది Inter+D.Ed. తో వచ్చిన వారికీ 18Year Scale ఇవ్వడం కోసం. వీరికి 24 Year స్కేల్ ఇవ్వరు,HM ప్రమోషన్ కూడా రాదు ఎందుకంటే వీరికి డిగ్రీ+B.Ed. ఉండదు కాబట్టి.  

3.Spl.Language Test-37

ఇది Inter,Degree లో సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు చదవని వారికోసం . ఇది ఉంటేనే HM ప్రమోషన్ పొందగల్గుతారు.

నోట్: 24 Years స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే రెండు ఇంక్రిమెంట్స్  రావు. ఒక ఇంక్రిమెంట్ మాత్రమే వస్తుంది.

SGT లు 24 Years స్కేల్ తీసుకుంటే లాభమా? నష్టమా? తెలుసుకొనుటకు దీని పై Click చేయండి.

👉 From 2011  DEPARTMENTAL EXAMS RESULTS 

👆 to Download or View Click above links

Post a Comment

0 Comments