Results of Departmental Exams to Employees and Teachers

 Results of Departmental Exams to Employees and Teachers


Results of Departmental Tests and Exams


👉 ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఈ #Departmental Exams నిర్వహించడం  జరుగుతుంది.
👉 ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం 6/12/18/24 Years Scale పొందాలంటే  ఈ Departmental  #Exams రాసి పాస్ కావాలి.
👉  Examsను Telangana Public Service Commisssion నిర్వహిస్తుంది.
👉 ఉపాద్యాయులకు మాత్రం (మోడల్ స్కూల్స్ , గురుకులాలకు కూడా) #GOT, #EOT మాత్రం ఖచ్చితంగా        ఉంటుంది.

👉  ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

👉   ఇందులో apply చేసుకునేటప్పుడు Department wise గా టెస్టులను చూపిస్తుంది.

👉 ప్రతి ఉద్యోగి వారి వారి డిపార్టుమెంటుకు అనుగుణంగా ఈ పరీక్షలను ఎంచుకోవలసి ఉంటుంది.

👉 దీని పై click చేస్తే మీరు TSPSC Website లోకి వెళ్లుతారు.

👉 ఈ  Results తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ Website కు అనుగుణంగా ఉంటుంది.దీనిలో మార్పులు చేర్పులు జరగవచ్చు.

To Get  Name wise Results Click Below links

2019 - May EOT     2019 - May GOT      2019 - November  EOT,     2019 - November  GOT


 

Post a Comment

0 Comments