IT Details Form to Save and Get It Calculation file
👌నమస్కారం మిత్రులారా ఈ Form, ZOHO Forms App లో తయారు చేయబడింది.
👌ఈ పిబ్రవరిలో అందరూ Income Tax కాలిక్యులేషన్ చేసి మీ మీ DDOలకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
👌కావున అందరూ ఈ Forms లో ఉన్నటువంటి డాటాను మీరు మీ వద్ద ఉంచుకున్నట్లయితే ఎక్కడైనా ఎవరి వద్దనైనా ఈజీగా తడబాటు లేకుండా, సమస్య లేకుండా Income Tax Calculation చేసుకుని DDO లకు ఇన్ టైం లో సబ్మిట్ చేయగలుగుతారు.
👌ఈ Form లో మీరు డాటా సేవ్ చేసుకోవాలనుకుంటే డాటా అంత టైపు చేసి తర్వాత, చివరకు కింద కనపడే సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి.
👌అప్పుడు మీకు ఒక లింకు కనబడుతుంది. దాన్ని కాపీ చేసి మీ నోట్ ప్యాడ్ లో లేక వాట్సాప్ లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అవసరమైనప్పుడు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు మీరు టైప్ చేసిన డాటా అంతా కనబడుతుంది.
👌దానితో మీరు ఎక్కడైనా , ఏ నెట్ సెంటరు లో నైన ఆ డేటా తో ఈజీ గా ఇన్కమ్ టాక్స్ కాలిక్యులేషన్ చేసుకోవచ్చు.
👌ఒకవేళ మీకు ఎవరు అందుబాటులో లేకపోతే చివరకు కనపడే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఆ డాటా అంతా మాకు షేర్ చేయబడుతుంది. (మీకు మాపై నమ్మకం ఉంటే) దానిద్వారా మేము మీ ఇన్కమ్ టాక్స్ కాలిక్యులేషన్ చేసి PDF File రూపంలో మీ మెయిల్ కి సెండ్ చేస్తాము (దీనికి అమౌంట్ చార్జ్ చేయడం జరుగుతుంది.

0 Comments
Please do not Enter any Spam link in the Comment Box