MEDICINES LOW PRICE AT JANAOUSHADI MEDICAL SHOP SKBADI

 MEDICINES LOW PRICE AT JANAOUSHADI MEDICAL SHOP

Janaoushadi Medicines Lowest Price


☑ మీకు అతి తక్కువ ధరలో మందులు (Medicines) కావాలా!!??

☑ ప్రధానమంత్రి జన ఔషదయోజన  అంటే Medical Shops లో మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. (ఈ షాపులు ఎక్కువగా Towns లోనే ఉన్నాయి)

☑ 1) షుగర్ చూసుకునే Gluco meter ధర: రూ.525/- + 25 strips free. (బయట ధర: రూ.1,000) షుగర్ చూసే strips ధర: 9-00 మాత్రమే. (బయట ధర: రూ.18)

☑ 2) N-95 మాస్కులు ధర : రూ.25/- (బయట ధర: రూ.80)

☑ 3) కొలస్ట్రాల్ తగ్గడానికి వాడే Atorvastatin 40mg tablets 10 ధర: రూ.20/- మాత్రమే.(బయట ధర: రూ.215/-) *91% Saving

☑ 4) షుగర్ (Diabetis)కు వాడే Glimipiride 1mg + Metformin 500mg 10 tablets ధర : రూ.16/- (బయట ధర: రూ.67/-)  *76% Saving

☑ 5) రక్తపోటు (BP)కు వాడే Amlodopine + Atenolol 10 tablets ధర : రూ.6/-

(బయట ధర: రూ.89/-) *93% Saving  & Amlodopine 5mg 10 tablets ధర: రూ.5/- (బయట ధర: రూ.28/-) Saving 82%

☑ 6) నొప్పులు (Pains) తగ్గడానికి వాడే Aceclofenac 100mg + paracetamol 325mg+ Chlorozoxazone 250mg 10 tablets ధర: రూ.13/- (బయట ధర: రూ.71/- ) *Saving 82%.

☑ 7) మహిళలు వాడే Sanitary Napkin Pads ఒక్కటి ధర: 1/- మాత్రమే. Large Wings pad ధర: రూ.2/- మాత్రమే!

☑ 8) కడుపులో మంటకు (Ulcer) వాడే Pantaprazole 40 + Domperidone 30 capsules 10 ధర: రూ.20/- (బయట ధర: 114/-) Saving 82% .

☑ 9) Vitamin D3 sachet 1gm ధర: రూ.9/- (బయట ధర: రూ.43/-) Saving 73%.

ఇవే కాకుండా ఇంకా చాల మందులు ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది.

ప్రధానమంత్రి జన ఔషది మెడికల్ షాపులో1400 రకాల మందులు దొరుకుతున్నాయి.గత 5 సంవత్సరాలుగా ఎంతోమందికి ఉపయోగంగా ఉంటున్నాయి ఈ షాపులు. వీటిలోని మందుల ధరలు 50-90% పైగా తక్కువ ధరకే లభిస్తున్నాయి. AMRIT  ఫార్మసీల ద్వారా కేన్సర్, గుండె జబ్బులకు మందులు 60-90%  తక్కువ  ధరల్లో  లభిస్తున్నాయి. అందరూ ఈ షాపులలో కొని,  డబ్బులు  ఆదా  చేసుకోవచ్చును. 

దయచేసి  ఎక్కువ మందికి చేరేలా ఈ మెసేజును షేర్ చేయండి.

ఇవి చౌకదారని , ఈ మందులు పనిచేయవని చాల మంది భావిస్తారు. కానీ మిగతా బ్రాండెడ్ మందులతో సమానంగా ఈ మందులు పనిచేస్తాయి. ఆ విషయం మాత్రం గ్యారంటి.

Post a Comment

0 Comments