SSC PUBLIC EXAMINATIONS MAY 2022- NR SUBMISSION DOCUMENTS LIST
SSC PUBLIC EXAMINATIONS MAY 2022
NR SUBMISSION DOCUMENTS LIST
👉 6.Fee exemption proceeding &list
- SSC exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2007 కు ముందు జన్మించి ఉండాలి అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు దాటి ఉండాలి
- Age తక్కువగా ఉన్న విద్యార్థులకు Age condonation కు అవకాశం కలదు
- Govt/లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత headmaster 1 1/2 సం॥ వరకు,ఆ పైన 2 సం॥ వరకు ఐతే DGE గారికీ అధికారం కలదు
- Private/aided విద్యార్ధులకు Age condonation చేయుటకు1 1/2 సం॥ ల వరకు DEO,ఆ పైన 2 సం॥ ల వరకు DGE గారికి అధికారం కలదు
Note:
2 సం.ల పైన Age condonation చేయుటకు వీలు లేదు
Age Condonation కు కావలసినవి
- 1. RS.300/- Challan
- 2.మెడికల్ సర్టిఫికేట్
👉 10.Recognation order upto 2021-2022
👉 12.MNR Manual
HMs, Principals, & SOs of KGBV are requested to follow the order while submiting the NRs to the Mandal Educational Officer.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box