UPLOAD NOMINAL ROLLS ONLINE - SSC TELANGANA
👉 పదవతరగతి విద్యార్థుల వివరాలు BSE Telangan లో ఏవిధంగా Upload చేయాలో తెలుసుకుందాం.!
👉 1. ఈ క్రింది website పై క్లిక్ చేయండి.
👉 2.దీని పై క్లిక్ చేయగానే మీరు Login Page లోకి Enter అవుతారు.
👉 3. అక్కడ మీరు మీ SSC Code ను Username మరియు Password వద్ద వేసి లాగిన్ ను క్లిక్ చేయాలి.
👉 4. ఆ తర్వాత Confirm School U-Dise పై క్లిక్ చేయాలి.(అన్ని సరిగావుంటే )
👉 5.తర్వాత కనపడే పేజీలో Student Registration లోని Regular పై క్లిక్ చేయగానే విద్యార్ధి యొక్క అప్లోడ్ ఫార్మ్ కనపడుతుంది.అందులో అడిగినట్టుగా వివరాలు ఇచ్చి Submit పై క్లిక్ చేయాలి.
👉 6.ఇలా ప్రతి విద్యార్ధి వివరాలు ఇచ్చి Submit చేస్తూ పోవాలి.అంతే మీ డేటా అప్లోడ్ చేయబడింది.
👉 7.ఆ తర్వాత Print తీసుకొని వివరాలు సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులుంటే Edit చేసి , సరిచేయాలి.
👉 8.అన్ని వివరాలు సరిగ్గా ఉంటే Confirm చేసి , మరల Print తీసుకోవాలి.
👉 Upload చేయడానికి కావలసిన వివరాలు :
1. Child ID No. (Childinfo లో ఉంటది)
2. MNR Sl.No.
3. Student Name (with surname)
4. Father Name
5. Mother Name
6. Gender
7. Student Photo (30 Kb to 40 Kb )
8. Student Sign )10 Kb to 20 Kb)
9. Student Date of Birth
10. Select Disabled
11. Select Religion
12. Select Caste Ex: BC-B/SC/ST/OC
13.Select Fee (Paid/Exmpeted)
14.Select Medium
15. Select Exam Papers
16. Moles (Two)
17.Student Contact No.
18.Challana No.
19.Challana Date
👉 ఒకవేళా Private పిల్లలైతే:
Hallaticket No. (Last Year) Select చేసుకోగానే విద్యార్థుల వివరాలు వస్తాయి. వాటితో పాటు ఈ క్రింది వివరాలు కూడా కావాలి.
1. Child Id No.
2. MNR Sl.No.
3. Contact No.
5. Challana No. & Date
👉 ఇంకా క్లియర్ గా తెలియాలంటే ఈ క్రింది వీడియో చుడండి.👈
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box