E CHALLANA - SSC CHALLANA - OTHER CHALLANA - SKBADI


 HOW TO GENERATE EE CHALLANA

E-Challan SSC Challan

👉  E CHALLAN FORM ను ONLINE లో GENERATE చేసుకునే విధానానికి సంబందించిన STEPS: 👇

1. ఏదైనా BROWSER ను OPEN చేసి IFMIS అని టైప్ చేసి SEARCH చేయండి.

2. కనిపిస్తున్నటువంటి మొదటి LINK (https://ifmis.telangana.gov.in/login) పై క్లిక్ చేయండి, IFMIS

 TELANGANA ప్రభుత్వ అధికారిక TREASURY WEBSITE OPEN అవుతుంది.

3.MAIN MENU లో ఉన్న Challan లింక్ పై క్లిక్ చేసి, Challan Form ను ఎంపిక చేసుకోండి.

4. CHALLAN FORM GENERATE చేసుకోవడానికి సంభందించిన WEB PAGE OPEN అవుతుంది.

5. ఇక్కడ మొదటగా మీ TREASURY ను ఎంపిక చేసుకోవాలి, దానికోసం కనిపిస్తున్న Select Treasury DROP DOWN ARROW గుర్తు పై క్లిక్ చేసి సంభందిత అనుకూల ట్రెజరీ ను ఎంపిక చేసుకోండీ.

6. ఇప్పుడు అదే విధముగా  Sub Treasury ను ఎంపిక చేసుకోండీ.

7. ఇక్కడ Government Examination of Telangana కు సంభందించిన
DDOCODE : 25000303001ను ఎంటర్ చేయండి.

8. Major Head : 0202 (Educational, Sports, Arts and Culture)

9. Sub Major : 01 (General Eduvation)

10. Minor Head : 102 ( Secondary Education )

11. Group sub Head : 00 (NOt Applicable)

12. Sub head : 06 (Director, Goverenment Examinations)

13. Detailed Head : 800 (User Charges)

14. Sub detailed Head : 000 (Not Applicable)

15. Remitter's/orginazation Name : HEADMASTER అని ENTER చేయండి.

16. Address :  SCHOOL NAME  & ADDRESS ను ENTER  చేయాలి.

17. Enter Purpose :  SSC Exams 2021 fee for Regular Candidates అని ENTER చేయండి.

18.  మీ MOBILE NUMBER ను ENTER చేయండి.

20. AMOUNT ను ENTER చేయండి.

21. చివరగా ఒకసారి ENTER చేసినటువంటి వివరాలను సరిచూసుకొని PRING CHALLAN (Pay at bank) పై క్లిక్ చేయండి. CHALLAN GENERATE అవుతుంది. PRINT తీసుకొని సంభందిత AMOUNT ను BANKలో కట్టండి..

ఈ - చలాన ఎలా కట్టాలో ఈ క్రింది వీడియో చుడండి.


Post a Comment

0 Comments