Child Care Leaves to Women Employees in Telangana

 CHILD CARE LEAVE (CCL)

Child Care Leaves


👌మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారిమొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరుకు అనుమతిస్తూ రాష్ట   ప్రభ్రుత్వం జివో.209 , తేది :21-11-2016 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. 90 రోజుల CCL ను విడతకు (SPELL) 15 రోజులు మించకుండా కనీసం ఆరు విడతల్లో మంజూరుచేయాలి.

👌180 రోజుల  ప్రసూతి సెలవుకు CCL అదనం.

👌ఇద్దరిపెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు CCL అనుమతించాలి.

👌40 శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి.

👌ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిఉన్నట్లయితే మొదటి ఇద్దరిపిల్లల   వయస్సును   మాతమ్రే    పరిగణలోకి తీసుకోవాలి.

👌మహిళా ఉద్యోగుల,టీచర్ల పిల్లలు పూర్తిగా వారిపై ఆధారపడివారితో కలిసి ఉంటేనే CCL మంజూరుచేస్తారు.

👌పిల్లల పరీక్షలు,అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర అవసరాలకు CCL మంజూరుచేయాలి.కేవలం పిల్లల పరీక్షలు అనారోగ్యం సందర్భాలలో మాతమ్రే CCL అనుమతించడం నిబంధనలకు విరుద్దంశిశుసంరక్షణ సెలవు పొందడం హక్కు కాదుకేవలం సెలవు పత్రం  సమర్పించి CCL  పై వెళ్ళకూడదు.అధికారి నుండి ముందస్తు అనుమతి   పొందివెళ్లాలి.   

👌మొదటి  విడత CCL మంజూరు సమయంలో పుట్టినతేది సర్టిఫికెట్లు దరఖాస్తుకు జతపరచాలి.ఇతర  రకమైన సర్టిఫికెట్లు అవసరంలేదు.

👌ఆకస్మిక, పత్ర్యేక ఆకస్మికేతర సెలవు మినహా  ప్రసూతి సెలవుతో సహా రకమైన సెలవుతోనైనా కలిపి

వాడుకోవచ్చును.

👌ఆకస్మికేతర సెలవు (OCL) కు వర్తించే ప్రిఫిక్స్,సఫిక్స్ నిబంధనలు సెలవుకు కూడా వర్తిస్తాయి.

👌శిశుసంరక్షణ సెలవు ముందు రోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు.

👌 ఇట్టిసెలవు ఖాతాను పత్ర్యేకంగా నిర్వహిస్తూ సర్వీసు పుస్తకానికి జతపర్చాలిరెగ్యులర్ సెలవు ఖాతాకు ఈ సెలవు ఖాతాను కలుపకూడదు. G.O.Ms.No.209 Fin,  Dt:21.11.2017 

DOUBTS and CLARIFICATION on CHILD CARE LEAVE

👌 ప్రశ్న:-

చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా?

👌సమాధానము:-

G.O.Ms.No.209 , Fin తేది:21.11.2016 పక్రారం వివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతిస్పెల్కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును.జీవోలోస్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.

👌ప్రశ్న:- 

చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తిజీతం చెల్లిస్తారా ?

👌సమాధానము:-

చైల్డ్ కేర్ లివ్ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి. నెలవేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.

👌ప్రశ్న:-

చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?

👌సమాధానము:

వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.

👌ప్రశ్న:- 

మెటర్నిటిలీవుకు కొనసాగింపుగా చైల్డ్  కేర్ లీవు పెటుకోవచ్చునా ?

👌సమాధానము:

చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా Other than Casual, SPL. Casual Leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i)  సూచిస్తోంది.

👌ప్రశ్న:- 

సర్రోగసి,దత్తత ద్వారా సంతానం పొందిన .మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?

👌సమాధానము:- 

అర్హులే,90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.

👌ప్రశ్న-

భార్య మరణించిన పురుష ఉద్యోగికిచైల్డ్  కేర్ లీవ్ మంజూరు చేయవచ్చునా ?

👌సమాధానము:- 

వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో Women Employees అని ఉన్నది.

👌ప్రశ్న:-

చైల్డ్ కేర్ లీవ్ కు అప్లైచేసిన ప్రతిసారి పుట్టినతేదివివరాలు సమర్పించాలా?

👌సమాధానము:

అవసరం లేదు. మొదటిసారి అప్లైచేసేటపుడు మాతమ్రే  కుమారుడు/కుమార్తెడేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.

👌ప్రశ్న:

పిల్లల అనారోగ్యం,చదువుల కొరకు మాతమ్రే చైల్డ్ కేర్ లీవ్ మంజూరుచేస్తారా ?

👌సమాధానము:

GO.209 point.3 లో ఇలా ఉన్నది "Children needs like examinations,sickness etc", అని ఉన్నది కావున పైరెండు కారణాలకేకాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.

👌ప్రశ్న:-

చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్ వర్తిస్తాయా ?

👌సమాధానము:

వర్తిస్తాయి, ప్రభుత్వసెలవు దినాలతో ఇట్టిసెలవును అనుసంధానం చేసుకోవచ్చును

CHILD CARE LEAVE (CCL)

👏 The State Government has issued orders through Geo.209, dated: 21-11-2016 allowing women employees and teachers to be granted 90 days childcare leave in their total service. 90 days CCL should be sanctioned in at least six installments not exceeding 15 days per installment (SPELL).

👏 This CCL addition to 180 days maternity leave.

👏 CCL should be allowed until both children are 18 years of age.

👏 40 per cent and then up to 22 years of age if there are children with disabilities.

👏 If you have more than two children, only the age of the first two children should be taken into consideration.

👏 CCL is granted only if the children of women employees and teachers are fully associated with their dependents.

👏 CCL should be sanctioned for children's examinations, illness as well as other needs of children. It is against the rules to allow CCL only in cases of illness of children. Taking childcare leave is not a right. Do not go on CCL just by submitting leave document. Prior permission from the officer is required.

👏 Date of birth certificates should be attached to the application at the time of grant of the first installment CCL. No other type of certificates are required.

👏 The prefix and suffix rules applicable to Other than Casual leave (OCL) also apply to this leave.

👏 Salary received the day before childcare leave is paid for the vacation period.

👏 The CCL account should be maintained separately and attached to the service book. This leave account should not be linked to a regular leave account. G.O.Ms.No.209 Fin, Dt: 21.11.2017

Post a Comment

0 Comments