Method of Calculation of Power Consumption

Method of Calculation of Power Consumption 

 విద్యుత్ వినియోగం యొక్క లెక్క విధానం

Power Calculation


ఒక ఇంట్లో ఉపయోగంలో ఉన్న విద్యుత్ ఉపకరణాలన్నీ వినియోగించే మొత్తం ఎనర్జీని లోడ్ అంటారు.

ప్రతి వినియోగదారుడు సాధారణంగా ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలు Voltage క్రింద ఇవ్వడం జరిగింది.

1. Bulb --   5 to 60 Watts.

2. Ceiling Fan  -- 50 - 150 Watts.

3. T.V. -- 150 - 250 Watts.

4. Freeze --  60 - 250 Watts.

5. Single Phase Motor Pump -- 375 - 1500 Watts.

6. Mixer - 150 - 750 Watts.

7. Water Heater -- 550 - 1500 Watts.

8. Computer -- 100 - 250 Watts.

9. Air Conditioner --  1000 - 3000 Watts.

 ఉదాహరణకు ఒక వినియోగదారుడి ఇంట్లో 4 Bulbs, 2 Fans , One T.V. మరియు One Freeze ఉన్నాయి అనుకుంటే వీటన్నింటి  Load  ఎలా లెక్కించాలో చూద్దాం..

👐  4×9W       = 36W

👐  2×125w   = 250W

👐  1×250w   = 250W

👐  1×200w   = 200W

Total   -------- 736W

✌  విధంగా సదరు వినియోగదారునికి అవసరమయ్యే లోడ్ 736W లేదా 0.736KW గా లెక్కగట్టి చెప్పొచ్చు.

సాధారణంగా వినియోగదారుడు విద్యుత్ కనెక్షన్ పొందే సమయంలో  వాడుతున్న ఉపకరణాల సామర్థ్యాన్ని బట్టి లేదా సదరు వినియోగదారుడు కోరుకున్న Load తో విద్యుత్ అధికారులు సర్వీస్ Meter మంజూరు చేస్తారు, దీన్నే ఒప్పంద లోడ్ అంటారు. కాలానుగుణంగా వినియోగదారుడు ఉపయోగించే ఉపకరణాల సంఖ్య పెరగడం వల్ల గానీ లేదా వాటి సామర్థ్యం పెరగటం వల్ల గానీ సదరు వినియోగదారుకు మంజూరు అయిన లోడ్ కంటే అదనపు లోడ్ పడుతుంది. ఇలా అదనంగా పెరిగిన లోడ్ కొరకు వినియోగదారులు అందుకు తగిన డెవలప్మెంట్ ఛార్జీలు మరియు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి వారి యొక్క ఒప్పంద లోడ్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఈవిధంగా నవంబర్/డిసెంబర్ - 2020 నెలలో అదనపు లోడ్ వినియోగిస్తున్న కొందరు వినియోగదారులను గుర్తించి వారి లోడ్ పెంచడం కొరకు అవసరమయ్యే డెవలప్మెంట్ ఛార్జీలు మరియు సెక్యూరిటీ డిపాజిట్ వివరాలు ఫిబ్రవరి/మార్చి నెలలో జారీ చేసిన  బిల్లులలో పేర్కొనడం జరిగింది. అదనపు చార్జీలు చెల్లించిన వినియోగదారుల లోడ్ అదే నెలలో పెంచడం జరిగింది మరియు చెల్లించని వినియోగదారుల చార్జీలను ఏప్రిల్ నెలలో జారీ చేసిన బిల్లులో జతచేసి లోడ్ కూడా పెంచడం జరిగింది. కావున వినియోగదారులు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఆందోళన చెందకుండా సందేహాలు నివృత్తి చేసుకొగలరు.   

✌ మరింత సమాచారం కొరకు మీ దగ్గర్లో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించగలరు

Method of Calculation of Power Consumption 

👌The total energy consumed by all the electrical appliances used in a home is called the load. The electrical appliances commonly used by each consumer are given below Voltage.

↠1. Bulb - 5 to 60 Watts.

↠2. Ceiling Fan - 50 - 150 Watts.

↠3. T.V. - 150 - 250 Watts.

↠4. Freeze - 60 - 250 Watts.

5. Single Phase Motor Pump - 375 - 1500 Watts.

↠6. Mixer - 150 - 750 Watts.

↠7. Water Heater - 550 - 1500 Watts.

↠8. Computer - 100 - 250 Watts.

↠9. Air Conditioner - 1000 - 3000 Watts.

✌ For example in a customer's house 4 Bulbs, 2 Fans, One T.V. And if you think there is One Freeze, let's see how to calculate the load of all these.

👐 4 × 9W = 36W

👐 2 × 125w = 250W

👐 1 250w = 250W

👐 1 × 200w = 200W

Total -------- 736W

✌ In this way the load required by the customer can be calculated as 736W or 0.736KW.

✌ Service Meter is usually granted by the electricity authorities depending on the capacity of the equipment used by the customer at the time of getting the power connection or with the load desired by the customer, this is called the contract load. As the number of tools used by the customer increases from time to time or their capacity increases, the load will be more than the load allowed to the customer. For such an additional load, customers will have to increase their contract load by paying the appropriate development charges and security deposit. Thus, the development charges and security deposit details required to increase the load of some customers consuming extra load during the month of November / December - 2020 are mentioned in the bills issued in the month of February / March. The load on customers who paid the extra charges was increased in the same month and the load was also increased by adding the charges of unpaid customers to the bill issued in April. So consumers can salvage their doubts without worrying that the bill is too high.

You can contact your nearest Electricity Revenue office for more information

Post a Comment

0 Comments