OXYGEN TREES.
👌ఈ ఐదు మొక్కలు రాత్రిపూట ఆక్సిజన్ను విడుదల చేస్తాయి.. అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మానవుల చుట్టూ గాలిని శుభ్రపరచడానికి సహాయపడే ఇటువంటి మొక్కలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మొక్కలను ఇంట్లో, ఇంటి ఆవరణలో నాటవచ్చు . వాటి గురించి తెలుసుకుందాం .!
👌ఆర్కిడ్ చెట్లు: ఈ మొక్క, దాని పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంతేకాదు దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్క రాత్రిపూట కూడా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఈ మొక్క సహాయంతో, పెయింట్స్లో ఉండే జిలీన్ కాలుష్యాన్ని శుభ్రం చేస్తారు. ఈ విధంగా, ఈ మొక్కతో మీరు గదిలో స్వచ్ఛమైన గాలిని పొందేందుకు అవకాశం ఉంది
👌కలబంద: ఈ మొక్క వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనుషులు ఉపయోగించే కాస్మోటిక్స్ మొదలు, ఔషదాలు అన్నింటిలోనూ కలబందను ఉపయోగిస్తారు. ఈ మొక్క నుంచి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. గాలి నాణ్యతను మెరుగు పరచడానికి కలబంద ఉపకరిస్తుందని నాసా సైతం అంగీకరించింది. ముఖ్యంగా రాత్రి సమయంలోనూ ఈ మొక్క ఆక్సీజన్ను విడుదల చేస్తుంది.
👌స్నేక్ ట్రీ: కలబంద చెట్టు మాదిరిగా ఉండే ఈ చెట్టును స్నేక్ ట్రీ అని పిలుస్తారు. ఈ మొక్క కూడా రాత్రిపూట ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. అలాగే, ఈ మొక్క గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను లాగేసుకుంటుంది. చిన్నగా ఉండే ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవడం ద్వారా శుద్ధమైన ఆక్సీజన్ లభిస్తుంది.
👌పీపాల్: ఈ పీపాల్ చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రజలకు సహజంగా ఆక్సిజన్ను అందించడంలో సహాయపడటమే కాకుండా డయాబెటిస్, ఉబ్బసం నివారణకు ఉపకరిస్తుంది.
👌వేప:
వేప చెట్టులోనే అనేక ఔషధ గుణాలు
ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే.
వేప చెట్లు రాత్రి సమయంలో గాలిని శుద్ధి చేస్తాయి. యాంటీ బాక్టీరియల్ గుణాలు
వేపలో ఉన్నాయి
OXYGEN TREES
👌These five plants release oxygen overnight and provide relief from many ailments. There are a lot of such plants that help clean the air around humans. Some of them can be planted indoors. Let's find out about them!
👌Orchid trees: This plant, its flowers are very beautiful to look at. Moreover it has many benefits. The plant also releases oxygen at night. With the help of this plant, the gelin contaminants in the paints are cleaned. Thus, with this plant you have the opportunity to get fresh air in the room
👌Aloe Vera: This plant has many benefits. Aloe Vera is used in everything from cosmetics to medicines. Fresh air is obtained from this plant. NASA also acknowledges that Aloe Vera can help improve air quality. The plant releases oxygen, especially at night.
👌Snake Tree: This tree is similar to the aloe tree and is also known as the Snake Tree. The plant also releases oxygen overnight. Also, the plant absorbs carbon dioxide from the air. Growing this small tree at home provides pure oxygen.
👌Peepal: This Peepal tree has many benefits. Apart from helping to provide oxygen naturally to people, it also helps in the prevention of diabetes and asthma.
👌Neem: It is a well known fact that Neem tree has many medicinal properties. Neem trees purify the air during the night. The antibacterial properties are in Neem
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box