LIFESPAN BE INCREASED BY PRANAYAMA
ప్రాణాయామ ద్వారా జీవితకాలాన్ని పెంచవచ్చ్చా !
👊 శ్వాస మనిషి నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు... 100 నుండి 120 సం.౹౹లు బ్రతుకుతాడు.
👊 తాబేలు నిమిషానికి "3 సార్లు శ్వాస" తీస్తుంది... 500 సం. లు బ్రతుకుతుంది.
👊 ఐతే "శ్వాస"లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది.?
👊 దీనిని .
👊 సశాస్త్రీయంగా చూద్దాం!...
👊 అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.
👊 మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది.
👊 ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి.
👊 వీటినే సెల్స్ అంటాం.
👊 ఈ ప్రతి కణంలోనూ Mitochondria (హరిత రేణువు) అనే "ప్రత్యేక కణ వ్యవస్థ''ఉంటుంది.
👊 ఈ Mitochondria మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది.
👊 ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణశక్తిని ఇస్తోంది.ఇలా శరీరం లోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...
👊 ఇలా ఒక్కొక్క కణం నిముషానికి... 15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.
👊 ఎందుకంటే మనం నిముషానికి "15" సార్లు శ్వాస తీసు కుంటాం కాబట్టి...
👊 ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పనిచేసి తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...
👊 ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.
👊 ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో...
👊 ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది......
👊 ఉదాహరణకు మన గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి. అనుకుంటే...
👊 ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్ము. మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమేఆ స్థలం లో కణాలు తయారవు తాయి.
👊 పాత వాటిని ఖాళీ చేస్తేనే... కొత్తవి రాగల్గుతాయి.
👊 అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్య మైనది.
👊 ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో...
👊 వారి శరీరం నిండా ఈ మృతకణాలు (toxins) నిండిపోయి... సరిగా ఉష్ణం జనించక...... తీవ్ర రోగాల బారిన పడతారు...
👊 కనుక ఈ Toxin లను ..... బయటికి పంపే Detoxification.. (విసర్జన) చాలా ముఖ్యం.
👊 ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది.
👊 అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే... 5 రోజులు జీవిస్తుంది......
👊 13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే... 7 రోజులు జీవిస్తుంది......
👊 ఈ విధం గా మనం.. శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ... మన కణాలు పని చేసే కాలం పెరుగుతుంది.
👊 ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే... త్వరగా పాడై పోతుందో
👊 పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పని చేస్తుందో
👊 అలాగే ఈ కణాలు కూడాను...
👊 భారతీయ యోగులు ...
👊 కణం యొక్క జీవిత కాలాన్ని... 3 నుండి 21 రోజుల వరకు... పెంచి... 2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.
👊 మనం శ్వాసను ఎక్కువ తీసు కునే కొద్దీ... శరీరం లోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...
👊 ఆ కణం త్వరగా పాడైపోతుంది.
👊 ప్రాణయామ సాధన ద్వారా "శ్వాస"ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......
👊 మన శరీరం లోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...
ఎందు కంటే......
👊 అవయవాలు "అంటే"... కణాల సముదాయమే.
👊 ఇలా మన లోని ప్రతీ అవయవం యొక్క... ఆయుష్షు పెరిగితే...
👊 మన ఆయుష్షు కూడా పెరిగి నట్టే కదా.!!
👊 మనం ఒక్క "శ్వాస,ను తగ్గించ గల్గితే... 20 సంవత్సరాల ఆయుష్షును... పెంచు కోవచ్చు...
👊 యోగులు... ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే... తాము... ఏ రోజు... మరణించేదీ... ముందే చెబుతారు...
👊 శ్వాసయే ధ్యాసగా జీవిద్దాం. ఆరోగ్యంగా జీవిద్దాం ! - సర్వే జనాసుఖినో భవంతు👊
LIFESPAN BE INCREASED BY PRANAYAMA
✋Breathing man breathes 15 times a minute ... lives 100 to 120 Years.
✋The Turtle breathes "3 times a minute" ... 500 Years. S lives.
✋So how can life expectancy be reduced by reducing "breaths"?
Do it.
Let's look at it scientifically! ...
✋Then everyone will know what is the power of Pranayama, the great cattle.
✋Our body is made up of millions of cells.
✋One gram of human flesh contains a crore of cells.
✋These are called cells.
✋Each of these cells has a "special cell system" called the Mitochondria.
✋This Mitochondria ignite the oxygen in the air when we breathe. Through which heat is generated.
✋It is this heat that gives us the heat and vitality we need to stay alive.
✋Thus each cell generates heat 15 times per minute.
✋Because we breathe "15" times a minute ...
✋Such a cell works in unison for 3 days and then loses its ability to absorb heat and dies ...
✋Such dead cells leave the body in the form of impurities.
✋When a dead cell goes out ...
✋A new cell in that space is made by the food we take ......
✋For example, 1000 dead cells are made in our heart. If you want ...
✋Excrete all those cells, spit. Cells do not form in that space until they are excreted in the urine and empty in the heart.
✋If you empty the old ones ... the new ones will come.
✋That is why every day our defecation is so important.
✋Whoever defecates properly ...
✋Their body is full of these toxins (toxins) ... not properly heated ...... suffer from serious diseases ...
✋So Detoxification .. (excretion) of these Toxins is very important.
✋If a cell produces 15 times as much heat it will live for 3 days.
✋If the same cell produces heat 14 times ... it will live for 5 days ......
✋If it produces heat 13 times ... it will live for 7 days ......
✋In this way, as we reduce the number of breaths, the working time of our cells increases.
✋However, if you work too much near a machine ... it will deteriorate quickly
✋Will work longer days if work is reduced
✋Also these cells ...
✋Indian Yogis ...
✋Increase the lifespan of a cell ... from 3 to 21 days ...
✋Were able to live even 2100 years.
✋The more we breathe ... the harder the work pressure on every cell in the body ...
✋That cell is quickly damaged.
✋If Pranayama practice can reduce the number of "breaths" and increase the working days of the cells ......
✋Every organ in our body works for a few more days ...
✋Than why ......
✋Organs "mean" ... a group of cells.
✋Like this, if the life span of every organ in us increases ...
✋May our life expectancy also increase !!
✋If we can reduce the "breath" alone ... we can increase the life expectancy by 20 years ...
✋Yogis ... by counting the number of these breaths ... they ... predict what day they will die ...
✋Let's live by breathing meditation. Let's live healthy! ✋
✋Survey Jana - Sukhino - Bhavanthu✋
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box