Withdraw Money From Pf Account Online - EPF Account - SKBadi


 How To Withdraw Money From Pf Account Online

Withdrawal Amount from PF Account



👌EPFO Withdrawal Process : 

👌 మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా

👌పీఎఫ్ ఖాతాదారులు ఆన్లైన్ లోనే నాన్ రిఫండబుల్ అడ్వాన్స్గా డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. 

👌ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంస్థ. ఇటీవలే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది

👌కొవిడ్-19 సెకండ్ వేవ్ ప్రభావం, అత్యవసర చికిత్సకు డబ్బు అవసరమైన పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్ అందించేందుకు సదుపాయం అందిస్తోంది

👌కొవిడ్-19 రీజన్ చూపిస్తూ పీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు… 

👌గత ఏడాదిలోనే కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్ 1952ను సవరించింది

👌పీఎఫ్ అకౌంట్లో నుంచి ఖాతాదారులు మూడు నెలల బేసిక్ పే, డీఏల నుంచి 75శాతం మేర విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది

👌గత ఏడాదిలో పీఎఫ్ అకౌంట్లో అడ్వాన్స్ తీసుకున్నవాళ్లు కూడా మరోసారి కూడా విత్ డ్రా చేసుకునే అవకాశం అందిస్తోంది

👌కొవిడ్-19కు సంబంధించి అత్యవసరంగా ఎవరైనా పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు

👌 అయితే మూడు విషయాల్లో పీఎఫ్ ఖాతాదారులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.

1. UAN నెంబర్ తప్పనిసరిగా యాక్టివేట్ అయి ఉండాలి.

2. మీ ఆధార్, పాన్ నెంబర్లతో పాటు బ్యాంకు అకౌంట్ నెంబర్లకు UAN నెంబర్ లింక్ అయి ఉండాలి.

3. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర కూడా UAN అకౌంట్లో యాడ్ చేసి ఉండాలి. అప్పుడే OTP వస్తుంది

👌ఆన్లైన్లో పీఎఫ్ మనీ విత్ డ్రా చేసుకోండిలా..

1. EPFO అకౌంట్లో లాగిన్ అవ్వండి. మీ UAN నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయండి.

2. Online Services అనే ట్యాబ్ సెలక్ట్ చేయండి.

3. Claim (Form-31, 19 & 10C) డ్రాప్-డౌన్ ఆప్షన్ ఎంచుకోండి.

4. మీ అకౌంట్లో PAN కార్డ్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్ వివరాలు కనిపిస్తాయి.

5. మీ బ్యాంక్ అకౌంట్లో చివరి నాలుగు నెంబర్లను ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేయండి.

6. Terms and Conditions ఆప్షన్ పై క్లిక్ చేసి.. Proceed Claim బటన్ పై Click చేయండి.

7. మనీ విత్ డ్రా కోసం PF Advance (Form 31) ఆప్షన్ సెలక్ట్ చేయండి.

8. అవసరం కోసం డబ్బులు డ్రా చేస్తున్నారో ఆప్షన్ ఎంచుకోండి.

9. రీజన్ సెలక్ట్ చేశాక.. ఎంతవరకు అమౌంట్ కావాలో నెంబర్ ఎంటర్ చేయండి.

10. మీ అడ్రస్ వివరాలు అడిగితే.. పూర్తిగా ఎంటర్ చేయండి.

11. మీ పీఎఫ్ అకౌంట్ కు లింకైన బ్యాంకు అకౌంట్ వివరాలు లేదా బ్యాంక్ చెక్ అప్ లోడ్ చేయండి.

12. చివరిగా అప్లికేషన్ Submit ఆప్షన్ ఎంచుకోండి.

13. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది..

14. OTP ఎంటర్ చేస్తే చాలు.. మీ క్లయిమ్ ప్రాసెస్ పూర్తియినట్టే..

15. మీ అప్లికేషన్ ముందుగా మీ కంపెనీ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది.

16. తర్వాతే మీ బ్యాంకు అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది.

***English Version ***



EPFO Withdrawal Process: 

Need to withdraw money from your PF account? The Employees Provident Fund Organization (EPFO) offers PF clients the opportunity to withdraw money online as a non-refundable advance. Recently this facility was made available. Covid-19 Second Wave Effect, this facility is providing relief to PF clients who need money for emergency treatment. Withdraw money from PF accounts showing Covid-19 region లోనే Last year, the Central Government amended the Provident Funds Scheme 1952. It allows clients to withdraw up to 75% of their three months' basic pay and DA from their PF account. Those who took an advance on the PF account last year are also being offered the chance to withdraw once again. Anyone can withdraw money from PF account as a matter of urgency in relation to Kovid-19. However PF clients must complete these three things.

1. UAN number must be activated.

2. The UAN number should be linked to your Aadhaar and PAN numbers as well as bank account numbers.

3. The registered mobile number must also be added to the UAN account.

 Then comes the OTP. How To Draw PF Money Online

1. Log in to the EPFO ​​account. Enter your UAN number and password.

2. Select the Online Services tab.

3. Select the Claim (Form-31, 19 & 10C) drop-down option.

4. PAN card, Aadhaar card, bank account number details will appear in your account.

5. Enter the last four numbers in your bank account and click on Verify.

6. Click on the Terms and Conditions option. Click on the Proceed Claim button.

7. Select the PF Advance (Form 31) option for Money Withdraw.

8. Select the option for which the money is being drawn.

9. After selecting the reason .. Enter the number you want the amount.

10. If asked for your address details .. Enter completely.

11. Upload the bank account details or bank check linked to your PF account.

12. Finally select the Application Submit option.

13. OTP will be sent to your registered mobile number.

14. All you have to do is enter the OTP. Your claim process is complete.

15. Your application must first be approved by your company.

16. After that the amount will be credited to your bank account.

 

Post a Comment

0 Comments