TSGLI-PRC-2020-Full-Details

 TSGLI RPS-2020 DETAILS

TSGLI PRC 20 Details & Information


👉 TSGLI PREMIUM  ను ఉద్యోగి వయసు 56 సంవత్సరాల వరకు ప్రీమియం పెంచుకోవచ్చు (గతంలో ఇది 53 సంవత్సరాల వరకే ఉండేది)

👉 క్రింద తెలిపిన విధంగా DDO లు ఆగస్టు 2021 నుండి క్రింది విధంగా కచ్చితంగా ఉద్యోగుల జీతం నుండి మినహాయింపు చేయాలి

👉 🔥TSGLI సమాచారం ముఖ్యమైన ఉత్తర్వులతో:🔥

👉 2020 రివైజ్డ్ స్కేల్స్ అనుసరించి TSGLI స్లాబు రెట్లు సవరించడం జరిగింది.

(G.O.Ms.No.91 తేది:16-08-2015)

💠 Pay from Rs.19000 to Rs.242800-Rs.750

💠 Pay from Rs.24281 to Rs.310400-Rs.1000

💠 Pay from Rs.31041 to Rs.42300-Rs.1250

💠 Pay from Rs.42301 to Rs.51320-Rs.1700

💠 Pay from Rs.51321 to Rs.71000-Rs.2000

💠 Pay from Rs.71001 &162070  -Rs.3000

👉 స్లాబురేట్ల పైన కాకుండా బేసిక్ పే పై 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు.

(G.O.Ms.No.26 తేది:22-02-1995)

👉 సరళీకరరించిన ప్రతిపాదన దరఖాస్తును ప్రవేశపెట్టడం జరిగింది.

(G.O.Ms.No.189 తేది:10-07-2013)

👉 మున్సిపల్ ఉద్యోగ,టీచర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.ఎయిడెడ్ టీచర్లకు వర్తించదు.

(G.O.Ms.No.25 తేది:03-03-2011)

👉🔥21 సం॥ పైన 56 సం॥ లోపు వయస్సు గల రాష్ట్ర ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులు,10 సం॥ సర్వీసు పూర్తిచేసిన వర్క్ చార్టెడ్ ఉద్యోగులు తప్పనిసరిగా తమజీతాల నుంచి రికవరీ చేసి పాలసీబాండ్ పొందాలి.

👉 గర్భిణీలు ప్రసవించిన 6 నెలల తరువాతే భీమాకు అర్హులు.

👉 ప్రస్తుతం పాలసీ చెల్లిస్తున్నవారు 48 సం॥ దాటినవారు మరోపాలసీ 56 సం॥ల వయస్సు వరకు మాత్రమే తీసుకోవచ్చును.

(Memo.No.29335/342/A2 తేది:05-03-2010 & G.O.MsNo.92 తేది:17l6-08-2021)

👉 అప్రెంటీస్ వ్యవస్థ రద్దుకావడం వల్ల 1సం॥ వరకు వేచి వుండకుండా మొదటి నెల జీతంతో మినహాయించవచ్చు.

(G.O.Ms.No.199 తేది:30-07-2013

👉 ఉద్యోగుల జీతాల నుంచి ప్రీమియం మినహాయించి, ప్రతిపాదనలు స్వీకరించి, వాటిని జిల్లా కార్యాలమునకు పంపవలసిన బాధ్యత DDO లకు ఉంది.

(G.O.Ms.No.43 తేది:21-01-1989)

(G.O.Ms.No.368 తేది:15-11-1994)

👉 పాలసీ నెంబర్ మరియు నామిని వివరాలు విధిగా సర్వీసు రిజిస్టరులో నమోదు చేయించాలి.

👉 TSGLI ప్రీమియంకు సెక్షన్-80సి ప్రకారం ఆదాయపు పన్ను నుండి మినహాయింపు కలదు.

👉 సం॥కి 9% వడ్డీతో 90% వరకు లోన్ సౌకర్యం కల్పిస్తారు.

👉 Sum Assured 10 లక్షలు దాటిన సందర్భంలో Good Health Certificate మరియు  Non Availment on Leave on Medical Ground Certificate సమర్పించాలి.

👉  *బాండ్ పై లాస్ట్ ప్రీమియం డేట్ స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది.ఆ  ప్రకారం డిడక్షన్స్ ఆపివేయాలి. ఇన్సూరెన్స్ మాత్రం రిటైర్మెంట్ వరకు కొనసాగుతుంది.

 💥 www.tsgli.telangana.gov.in

Post a Comment

0 Comments