-:తరగతుల వారీగా విద్యార్థుల అభ్యసన ఫలితాలు:-
- విద్యార్థులు వారి వారి తరగతి పుస్తకం సంవత్సరాంతం పూర్తయిన తర్వాత ఆ విద్యార్థులు సాధించాల్సిన తరగతి వారి సామర్థ్యాలను అభ్యసన ఫలితాలు అంటారు.
- తరగతి పుస్తకాలలో ప్రతి పాఠానికి అనుగుణంగా సామర్థ్యాలు నిర్ధారించబడుతాయి.
- ఉపాధ్యాయులు అభ్యాసన ఫలితాలను దృష్టి యందు పెట్టుకొని పాఠాన్ని యబోధించవలసి ఉంటుంది.
- విద్యార్థులు ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించేందుకు ప్రభుత్వాలు చాలా రకాల కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నాయి.
- ఉదా:- Clip, LEP, Tholimettu, Unnathi మొదలగువి
- ఉపాధ్యాయులు విద్యార్థులు అభ్యసన ఫలితాలను తెలుసుకోవలసి ఉంటుంది. వాటిని సాధించే దిశగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది.
- ఇక్కడ అన్ని తరగతుల విద్యార్థుల అభ్యసన ఫలితాలను పిడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది.
- కావున అవసరం ఉన్నవారు వాటిని డౌన్లోడ్ చేసుకుని, తరగతి వారిగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను గమనించగలరు.
👇1 నుంచి 8 తరగతి విద్యార్థుల అభ్యసన ఫలితాలు - Learning Outcomes
👇6 నుంచి 10 తరగతి విద్యార్థుల అభ్యసన ఫలితాలు - Learning Outcomes
🙏 Thank you watching this message. ఇంకా ఏమైనా వివరాల కోసం మా website skbadi ని follow చేయండి.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box