బడిబాట కార్యక్రమ వివరములు (ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట) - బడిబాట స్లోగన్స్

బడిబాట కార్యక్రమ వివరములు (ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట)

Prof Jayashankar Badibata


👉The attention of all the DEOs & EO-DPOs, SS in the State is invited to the they are informed that Prof.Jayashankar Badi Bata" is scheduled to be taken up in allt the Schools in the State from 06.06.2024 to 19.06.2024 to "enrol / re enroll" all the school age children in Schools.
👉In this context, I request to follow the implementation plan which any deviation and to issue necessary instructions to the field level functionaries in the district to conduct thep programme in a grand manner.
👉Encl:- Implementation Plan Of Prof. Jayashakar BadiBata.

Prof Jayashankar Badibata


👆 రాష్ట్రంలోని అన్ని DEOలు & EO-DPOలు, SS బడిబాట కార్యక్రమంపై దృష్ట సారించారు. ప్రొ.జయశంకర్ బడి బాట" అన్ని ప్రభుత్వ బడులలో చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం 
తేది:06.06.2024 నుండి తేది:19.06.2024 వరకు రాష్ట్రంలోని పాఠశాలల వయస్సు కలిగిన పిల్లలందరినీ  "నమోదు చేయడానికి / తిరిగి నమోదు చేయడానికి" ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్ణయించబడింది.
👆 ఈ సందర్భంలో, ఏదైనా విచలనం మరియు అమలు ప్రణాళికను అనుసరించమని నేను అభ్యర్థిస్తున్నాను నిర్వహించేందుకు జిల్లాలోని క్షేత్రస్థాయి కార్యకర్తలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయండి. ఘనంగా కార్యక్రమం నిర్వహించాలని కోరడమైనది.
👇 ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రొసీడింగ్ జతచేయనది. అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోగలరు.

ORDER : 👇



👉 బడిబాట స్లోగన్స్ (Badibata Slogans)


🌪️బడి బాట
🔷06.06.2024 నుండి 19.06.2024 వరకు రోజు వారీగా
మండలం లోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు /SO ప్రిన్సిపల్ గారలకు తెలియ జేయునది ఏమనగా,
గౌరవ జిల్లా విద్యాశాఖాదికారి గారి ఆదేశం మేరకు రేపు అనగా 06-06-2024 నుండి 19-06-2024 వరకు ఉదయం 7:00-11:00 వరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మరియు 12-06-24 నుండి19-06-2024 వరకు పాఠశాలల వేళలలో బడి బాట నిర్వహించాలి. 
💠తేదీ 06-06-2024 రోజున పాఠశాల స్థాయి సమావేశం VO, SHG, AAPC, టీచర్స్ తో ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించాలి.
💠07-06-24 రోజున గ్రామం / ఆవాసం లను సందర్శించి విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్డేట్ చేయాలి.
💠08 నుండి 10 తేదివరకు door to door కంపెయిన్, out of school children, cwsn పిల్లల ఇళ్లను సందర్శించి బడు లలో చేర్చాలి
💠11 న, గ్రామ సభలో ప్రో.జయశంకర్ బడి బాట విషయాలు చర్చించాలి.
💠12 న, రేఓపెనింగ్ డే... పి ల్లలకు వెల్కమ్ డే ప్రోగ్రామ్స్ చేయాలి
💠13 న, FLN ఆక్టివిటీస్ డే... సాంగ్స్, క్విజ్ డ్రాయింగ్ చేయించాలి 
💠14న, ప్రైమరీ school లో సామూహిక అక్షరాభ్యాసం , HS లో బాల సభ నిర్వహించాలి.
💠15 న, Cwsn /గర్ల్ చైల్డ్...డే నిర్వహించాలి
💠18 న, డిజిటల్ క్లాసురూమ్ డే నిర్వహించాలి 
💠19 న, స్పోర్ట్స్ డే నిర్వహించాలి. 
బాటలో అందరు ఉపాధ్యాయులు తప్పక పాల్గొనాలి. రోజు వారి కార్యక్రమాలు రికార్డ్స్ నిర్వహణ చేయాలి.విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టట్ అప్డేట్ చేయాలి.
🙏 Thank you watching this message. ఇంకా ఏమైనా వివరాల కోసం మా website skbadi ని  follow చేయండి.

Post a Comment

0 Comments