Sakala Janula Samme Leaves Details- Model Proceeding

 👌 Sakala Janula Samme సందర్భంగా ఇచ్చిన 16 సెలవులకు
 సంబంధించిన వివరాలు - Model Proceeding 👌

Sakala Janula Samme Leaves


👉Memo.No.691/Gen/A1/2016 Dt: 28.01.2017 ప్రకారం SAKALA JANULA SAMME లీవ్స్  16 రోజులు నిల్వ చేయుటకు అనుమతి ఇచ్చింది.


👉 ఇవి పరిహార (Compensatory)   సెలవులు   


👉 వాటిని Surrender చేయడానికి, Retirement అప్పుడు నగదు పొందడానికి వీలులేదు..


👉 వీటిని ఒకే  Face లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు.


👉 వీటిని Half  Day Sanction చేయరాదు. 


👉 1 రోజు నుండి 16 రోజుల వరకు పెట్టుకోవచ్చు..


👉 అవసరం అయితే 16 సార్లు పెట్టుకోవచ్చు..


👉 వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో Public Holiday  వస్తే అది కూడా Count  అవుతుంది. 


👉 ఉద్యోగి Retirement అయ్యే వరకు పెట్టుకోవచ్చు..Lapse కావు.


👉 Separte లీవ్ అకౌంట్ Service Register లో మెయింటైన్ చేయాలి.


👉 వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు..ఎలాంటి Certificate ఇవ్వడం అవసరం లేదు. 


👉 వీటిని OCL గా  ట్రీట్ చేయాలి.


👉 Regular ELs కాదు కావున  Prefix, Suffix కోసం వాడరాదు..


Excel File 👇


కావలసినవారు ఇక్కడి Download ఆప్షన్ పై క్లిక్ చేయండి.


PDF File pai Click cheyandi to Download 👇






🙏 Thank you watching this message. ఇంకా ఏమైనా వివరాల కోసం మా website SKBADI ని follow చేయండి.



Post a Comment

0 Comments